జకాత్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఇస్లాం ఐదు మూలస్థంభాలు ను తీసివేసారు; వర్గం:ఇస్లాం ఐదు మూలస్తంభాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి మూలాలు సమీక్ష మూస కూర్పు, ఖాళీ విభాగాలు తొలగింపు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
'''జకాత్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : زكاة ) [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభా]]లలో నాలగవది. జకాత్ అనగా "శుద్ధి", తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం, ధనములో 2.5% [[అల్లాహ్]] మార్గంలో అవసరమున్నవారికి లేదా పేదవారికి సహాయం చేయాలి, ఈధార్మిక విధానాన్ని జకాత్ అంటారు. ఈ జకాత్ ను [[రంజాన్]] మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారు.
Line 17 ⟶ 18:
 
హదీసుల ప్రకారం, ప్రభుత్వాలు జకాత్ ను వసూలు చేయవచ్చు. వసూలు చేసే అధికారులు, చెల్లించవలసిన జకాత్ కన్నా అధికంగా వసూలు చేయరాదు. జకాత్ చెల్లింపుదారులు జకాత్ ను ఎగ్గొట్టరాదు. జకాత్ వసూలు చేసే అధికారం లేని వారు జకాత్ వసూలు చేయడం నేరం, శిక్షార్హులు. (చూడుము [[:en:Zakāt#Recipients|beneficiaries of zakat]]).<ref name=Zysow/>
 
== జకాత్ లెక్కగట్టు విధానము ==
 
== ఎవరు ఇవ్వాలి ==
 
== ఎవరికి ఇవ్వవచ్చును ==
 
== ఎవరు స్వీకరించకూడదు ==
 
== ఇదీ చూడండి ==
Line 34 ⟶ 27:
 
==మూలాలు==
{{మూలాలు}}
 
==పాదపీఠికలు==
"https://te.wikipedia.org/wiki/జకాత్" నుండి వెలికితీశారు