బిగ్ బాస్ తెలుగు 4: కూర్పుల మధ్య తేడాలు

Updated the list of guests in Bigg Boss 4 Telugu
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
Winner update
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
}}
 
'''బిగ్ బాస్ తెలుగు 4''' అనేది ఒక టెలివిజన్ కార్యక్రమం. [[స్టార్ మా]] ప్రసారం చేస్తున్న [[బిగ్ బాస్ తెలుగు]] కార్యక్రమంలో ఇది నాలుగవ సీజన్. 2020, సెప్టెంబరు 6న సాయంత్రం 6 గంటలకు [[అక్కినేని నాగార్జున]] వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమం ప్రారంభమయింది. [[బిగ్ బాస్ తెలుగు|బిగ్ బాస్ తెలుగులో]] నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించడం ఇది రెండవసారి.బిగ్ బాస్ లో ఏడవ వారం,నాగార్జున తన తదుపరి చిత్రం వైల్డ్ డాగ్ చిత్రీకరణ కోసం మనాలి వెళ్లగా,[[సమంత]] అక్కినేని అతిథి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సీజన్ 20 డిసెంబర్ 2020 వరకు 105 రోజుల పాటు కొనసాగింది. ఈ సీజన్ లో [[అభిజీత్ దుద్దల|అభిజీత్]] మొదటి స్థానంలో విజేతగా నిలిచి 50 వేల రూపాయలను గెలుచుకున్నాడు. రెండవ స్థానంలో అఖిల్ సార్థక్ నిలిచాడు.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/బిగ్_బాస్_తెలుగు_4" నుండి వెలికితీశారు