నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
| native_name =
| native_name_lang =
| pseudonym = నిఖిలేశ్వర్‌
| birth_name = కుంభం యాదవ రెడ్డి
| birth_date = {{Birth date and age|1938|08|11}}
పంక్తి 26:
| subject = <!-- or: | subjects = -->
| movement = దిగంబర కవిత్వం
| spouse = <!-- or: | spouses = -->యామిని
| children = 2
| relatives =
| awards = ఎక్స-రే అవార్డ్‌ (1984), యేతుకూరి బాల రామ మూర్తి సాహిత్య అవార్డ్‌ (2003), ఆవంత్స సోనసుందర్‌ సాహిత్య అవార్డ్‌ (2008), తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం (2011), శ్రీ శ్రీ సెంటినరీ సాహిత్య అవార్డ్‌ (2010), ఫ్రీ వెర్స్‌ ఫ్రంట్‌ అవార్డ్‌ (2011)
పంక్తి 35:
}}
 
అసలు పేరు '''కుంభం యాదవరెడ్డి'''. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని '''నిఖిలేశ్వర్‌''' గా [[దిగంబర కవులు|దిగంబర]] విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.
'''దిగంబర కవి '''గా పేరు తెచ్చుకున్న వారు [[నిఖిలేశ్వర్]], ఈయన కవిత్వమే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజదృక్పథం కల రచనలను చేసారు.
 
==దిగంబర కవులు==
 
[[దిగంబర కవులు|దిగంబర కవుల]]లో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు.
 
==విరసం==
 
* '''విప్లవ రచయితల సంఘం''' (విరసం) కి వ్యవస్థాపక కార్యదర్శిగా (1973) వ్యవహరించారు.
* విప్లవ కవిత్వం వ్రాయడమే కాకుండా పౌర హక్కుల ఉద్యమం లో పాల్గొన్నందుకు 1971 లో [[ఆంధ్ర ప్రదేశ్‌]] ప్రభుత్వం పిడి యాక్ట్‌ (MISA) కింద అరస్టు చేసింది.
 
==జన సాహితి==
 
* '''జన సాహితి సాంస్కృత సమాఖ్య''' కి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982).
* ఓ.పి.డి.ఆర్‌., గ్రామీన పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్‌ సంఘం, ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడిరేషన్‌ మొదలగు వాటిలో భాగస్వాములు.
 
 
 
 
 
ఈయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ‘[[దిగంబర కవులు]]’గా తమను తాము పరిచయం చేసుకున్న వారు - [[నగ్నముని]] (మానేపల్లి హృషీకేశవరావు), [[మహాస్వప్న]] (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), నిఖిలేశ్వర్ (కుంభం యాదవరెడ్డి), [[జ్వాలాముఖి]] (ఆకారం వీరవెల్లి రాఘవాచారి), [[భైరవయ్య]] (మన్మోహన్ సహాయ్), [[చెరబండరాజు]] (బద్దం భాస్కరరెడ్డి)
 
==నిఖిలేశ్వర్ రచనలు==
"https://te.wikipedia.org/wiki/నిఖిలేశ్వర్" నుండి వెలికితీశారు