శక్తి (ఛత్తీస్‌గఢ్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
==కొలమానం (units)==
 
శాస్త్ర విజ్ఞానం పరిమాణాత్మకంగా ఉండాలంటే ప్రతి రాశినీ ఎలా కొలవాలో నిర్వచించి, ఆయా రాసులని అందరికీ తెలిసేలా చెప్పాలి. సామాన్య జీవితంలో పొడుగు (length) మీటర్లలోనూ, బరువు (weight) కిలోలలోనూ, ఘనపరిమాణం (volume) లీటర్లు లోనూ, కాలం (time) సెకెండ్లు లోనూ కొలిచినట్లే శక్తిని కొలవటానికి కూడ ఒక కొలమానం కావాలి. భౌతిక శాస్త్రం ఇంకా ఒక నిర్దిష్టమైన ప్రమాణాలని అవలంబించని పూర్వపు రోజుల్లో - అనగా c.g.s. పద్ధతిలో - శక్తి (energy) ని కొలవటానికి ఎర్గ్ (erg) అనే కొలమానం, కేలరీ (calorie) అనే కొలమానం వాడేవారు. కాని ఇప్పుడు అంతర్జాతీయంగా వాడుకలో ఉన్న కొలమానం ప్రకారం - అనగా M. K. S. ప్రకారం - శక్తికి వాడే కొలత జూల్ (Joule).
 
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/శక్తి_(ఛత్తీస్‌గఢ్)" నుండి వెలికితీశారు