గ్రాహం గ్రీన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 24:
 
==జీవిత విశేషాలు==
గ్రహం గ్రీన్ అక్టోబర్ 2 న క్రీ.శ.1904 లో జన్మించారు. ఈయన ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయితలలో ఒకరు. ఈయన నోబల్ బహుమతి పొందడానికి పలిసార్లుపలుసార్లు ఎంపికచేయబడ్డారు. కానీ చివరికి లభించలేదు.ప్రొటెస్టెంట్ మతస్థుడుగా పుట్టిన గ్రీన్ తన ఇరువది యేట రోమన్ కాధోలిక్ మతాన్ని పుచ్చుకున్నాడు. కొందరు విమర్సకలు ఆయనని క్యాథలిక రచయితగా పరిగణించినా, గ్రీన్ తనను తాను క్యాథలిక్ రచయితగానే చెప్పుకున్నాడు.గ్రీన్ రచనా వైశిష్ట్యానికి, ఆలోచనా సరళికీ, తాత్విక దృష్టికి సరైన న్యాయం చేకూర్చాలంటే అతనిని క్యాథలిక్ రచియితగా కంటే మానవతావాది అయిన భావుకునిగా, ద్రష్టగా పరిగణించడం సమంజసం. గ్రీన్ సాధించిన ఘన విజయం ఆతని నవలలో ద్యోతకమయ్యే అమూల్యమైన మోద తాత్త్విక దృష్టి (కామిక్ విషన్) ఆంగ్ల సాహిత్యంలోని కామెడీ, ట్రాజెడీ అనే రెండు విభాగాలూ ముఖ్యసాహిత్య ప్రక్రియలు.రచనా వ్యాసంగాన్ని గ్రీన్ ఒక రోగ చికిత్సా విధానం (తెరపీ)గా ఎంచాడు. రచనలు చేయని, సంగీతం కూర్చని, లేదా చిత్రించని వాళ్ళు మానవస్థితిలో ఉన్న ఉన్మాదాన్ని, విచారాన్ని, ఘోరభయాన్ని ఎలా తప్పించుకోగలరని ఒక్కోసారి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను అంటాడు గ్రీన్. జీవితం ఎడల గ్రీన్ అవగాహనలోను, దృష్టిలోను గమనార్హమైన పురోభవృద్ధి పరిణీతి ఉన్నాయి. గడచిన గ్రీన్ రచనా జీవితంలో ముఖ్యంగా మూడు దశలు కనబడుతాయి. మొదటి దశలో కెవలం ఖేద దృష్టిలో అంతర్వాహినిగానే తాత్త్విక దృష్టి కనబడుతుంది. 1938లో ప్రచురించిన బ్రయిటన్ రాక్ (Brighton Rock) గ్రీన్ రచనా జీవితంలో మొదటి దశను పరిపూర్తి కనిపిస్తుంది. రెండవదశలో గ్రీన్ తన తాత్త్విక దృష్టి అభివృద్ధి చెందిన రచనలు కనిపిస్తాయి.ఈ దశలో ముఖ్యమైనది ది పవర్ ఎండ్ ద గ్లోరీ (The Power and The Glory). ఈ దశలో మిగిలిన నవలలకూ మూడవదశలో తీవ్ర తాత్విక దృష్టిలో వెల్లివిరిసిన నాలుగు నవలలకు మధ్య గ్రీన్ అవగాహనా బలం 1960లో ప్రచురించిన ఎ బర్ణ్ట్ అవుట్ కేస్ (A Burnt Out Case) లోపూర్తిగా తెలుస్తుంది. ప్రతి గొప్ప రచయితలోను స్ఫటికీకరణ జరిగి, అతని దృష్టిలోని అతిముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్పబడి, అతని ఆంతరంగిక విశ్వం చదువరులందరికి స్పష్టమయ్యే క్షణం వస్తుందని గ్రీన్ తను హెన్రీ జేమ్స్ మీద వ్రాసిన వ్యాసంలో చెప్పాడు. ఆయన ఏప్రల్ 3 1991లో స్విట్జెర్లాండ్ లో మరణించారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/గ్రాహం_గ్రీన్" నుండి వెలికితీశారు