మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
ఇస్లామిక్ పూర్వ, ప్రారంభ ఇస్లామిక్ కాలంలో దక్షిణ మధ్య ఆసియాలో ప్రధానంగా ఇరానియన్ భాషలను మాట్లాడేవారు నివసించేవారు.<ref name="ReferenceA" /><ref>C.E. Bosworth, "The Appearance of the Arabs in Central Asia under the Umayyads and the establishment of Islam", in ''History of Civilizations of Central Asia'', Vol. IV: The Age of Achievement: AD 750 to the End of the Fifteenth Century, Part One: The Historical, Social and Economic Setting, edited by M. S. Asimov and C. E. Bosworth. Multiple History Series. Paris: UNESCO Publishing, 1998. excerpt from page 23: "Central Asia in the early seventh century, was ethnically, still largely an Iranian land whose people used various Middle Iranian languages.</ref> పురాతన ఇరానియన్ స్థిరనివాసులలో సోగ్డియన్లు, చోరాస్మియన్లు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇరానియన్ ప్రజలు సిథియన్లు, తరువాత అలన్స్ వంటి వారు సంచార లేదా పాక్షిక సంచార జీవనశైలిని గడిపారు. తారిం బేసిన్లో కాకసాయిడ్ లక్షణాలతో చక్కగా సంరక్షించబడిన టారిం మమ్మీలు కనుగొనబడ్డాయి.<ref>{{cite news | first = Robert J. | last = Saiget | title = Caucasians preceded East Asians in basin | url = http://www.washingtontimes.com/world/20050419-101056-2135r.htm | work = The Washington Times | publisher = News World Communications | date = 19 April 2005 | access-date = 20 August 2007 | quote = A study last year by [[Jilin]] University also found that the mummies' DNA had Europoid genes.| archive-url = https://web.archive.org/web/20050420224622/http://washingtontimes.com/world/20050419-101056-2135r.htm | archive-date = 20 April 2005}}</ref>
[[File:Men from Khiva.JPG|thumb|left|upright|కివాకు చెందిన ఉజ్బెకిస్థాన్ పురుషుడు 1861-1880]]
5 వ - 10 వ శతాబ్దాల మధ్య టర్కీ ప్రజల ప్రధాన వలసలు సంభవించాయి. తరువాత టర్కీప్రజలు మధ్య ఆసియాలో చాలా వరకు వ్యాపించారు. 751 లో టర్కీప్రజలు తలాస్ యుద్ధంలో టాంగ్ చైనీయులను అరబ్బులు ఓడించారు. ఇది టాంగ్ రాజవంశం పశ్చిమ విస్తరణకు ముగింపుగా మారింది. టిబెటన్ సామ్రాజ్యం దక్షిణ ఆసియాతో పాటు మధ్య ఆసియాలో కొంత భాగాన్ని పాలించే అవకాశాన్ని తీసుకుంటుంది. 13వ - 14 వ శతాబ్దాలలో మంగోలు నమోదితచరిత్రలో మంగోలుప్రజలు సామ్రాజ్యాన్ని అత్యధికంగా విస్తరించి పాలించారు. మధ్య ఆసియాలో ఎక్కువ భాగం చాగటై ఖానాటే నియంత్రణలో పాలించబడింది.
 
The main migration of [[Turkic peoples]] occurred between the 5th and 10th centuries, when they spread across most of Central Asia. The [[Tang Dynasty|Tang Chinese]] were defeated by the [[Abbasid Caliphate|Arabs]] at the [[battle of Talas]] in 751, marking the end of the Tang Dynasty's western expansion. The [[Tibetan Empire]] would take the chance to rule portion of Central Asia along with South Asia. During the 13th and 14th centuries, the [[Mongols]] conquered and ruled the largest contiguous empire in recorded history. Most of Central Asia fell under the control of the [[Chagatai Khanate]].
 
స్థిరపడిన ప్రజలతుపాకీలు వారికి ఈ ప్రాంతం మీద నియంత్రణ సాధించడానికి అనుమతించడంతో 16 వ శతాబ్దంలో సంచార జాతుల ఆధిపత్యం ముగిసింది. తరువాతి కాలంలో రష్యా, చైనా మొదలైన ఇతర శక్తులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి విస్తరించాయి. ఈ శక్తులు 19 వ శతాబ్దం చివరి నాటికి మధ్య ఆసియాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. రష్యన్ విప్లవం తరువాత పశ్చిమ మధ్య ఆసియా ప్రాంతాలు సోవియట్ యూనియన్‌లో చేర్చబడ్డాయి. తూర్పు తుర్కెస్తాన్ (జిన్జియాంగ్) అని పిలిచే భాగాన్ని మధ్య ఆసియా తూర్పు భాగాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో చేర్చారు. మంగోలియా స్వతంత్రంగా ఉండి సోవియట్ రాష్ట్రంగా మారింది. 1978 సౌర్ విప్లవం వరకు ఆఫ్ఘనిస్తాన్ యు.ఎస్.ఎస్.ఆర్ ప్రధాన ప్రభావానికి లోనౌతూనే పాక్షికంగా స్వతంత్రంగా ఉంది.
 
 
 
The dominance of the nomads ended in the 16th century, as [[firearm]]s allowed settled peoples to gain control of the region. [[Russia]], [[China]], and other powers expanded into the region and had captured the bulk of Central Asia by the end of the 19th century. After the [[Russian Revolution of 1917|Russian Revolution]], the western Central Asian regions were incorporated into the [[Soviet Union]]. The eastern part of Central Asia, known as East Turkestan or [[Xinjiang]], was [[Incorporation of Xinjiang into the People's Republic of China|incorporated]] into the [[People's Republic of China]]. Mongolia remained independent but became a Soviet [[satellite state]]. Afghanistan remained relatively independent of major influence by the USSR until the [[Saur Revolution]] of 1978.
 
The Soviet areas of Central Asia saw much [[Soviet infrastructure in Central Asia|industrialization and construction of infrastructure]], but also the suppression of local cultures, hundreds of thousands of deaths from failed collectivization programs, and a lasting legacy of ethnic tensions and environmental problems. Soviet authorities [[Population transfer in the Soviet Union|deported]] millions of people, including entire nationalities,<ref>{{cite web|url=http://www.faqs.org/minorities/USSR/Deported-Nationalities.html|title=Deported Nationalities|access-date=14 November 2014}}</ref> from western areas of the USSR to Central Asia and [[Siberia]].<ref>[http://www.anneapplebaum.com/gulag/intro.html Anne Applebaum – Gulag: A History Intro] {{webarchive|url=https://web.archive.org/web/20071013124127/http://anneapplebaum.com/gulag/intro.html |date=13 October 2007 }}</ref> According to Touraj Atabaki and Sanjyot Mehendale, "From 1959 to 1970, about two million people from various parts of the Soviet Union migrated to Central Asia, of which about one million moved to Kazakhstan."<ref>"''[https://books.google.com/books?id=zwKBZmpBo5YC&pg=PA66 Central Asia and the Caucasus: transnationalism and diaspora]''". Touraj Atabaki, Sanjyot Mehendale (2005). p.&nbsp;66. {{ISBN|0-415-33260-5}}.</ref>
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు