లక్ష్మీ కళ్యాణం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాజల్ అగర్వాల్ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28:
 
==చిత్ర విశేషాలు==
దర్శకుడు తేజకు కొన్ని ప్లాప్ సినిమాల తరువాత వచ్చిన హిట్ ఈ సినిమా. పల్లెటూరి నేపథ్యంగా సాగుతుంది. కళ్యాణ్ రామ్ పల్లెటూరి వాడుగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రంలో అతని కేశాలంకరణ, మీసం, వస్త్రాలంకరణ, మాట తీరులను పూర్తిగా మార్చడం జరిగింది. పాత తరం కథానాయికలయిన [[ప్రభ (నటి)|ప్రభ]], [[తులసి (నటి)|తులసి]]లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో కనిపిస్తారు.
 
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీ_కళ్యాణం" నుండి వెలికితీశారు