రచ్చబండ (సమావేశ స్థలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}{{మూలాలు లేవు}}
[[File:Racchabanda.jpg|thumb|పశ్చిమ గోదావరి జిల్లా. చింతలపుడి మండలం, [[రంగాపురం ఖండ్రిక|రంగపురం ఖండ్రిక]] గ్రామంలో ఒక చెట్టు కింద రాచబండ లేదా రచ్చబండ (వేదిక)]]
[[File:Racchabanda.jpg|thumb|A typical racchabanda under a tree (Sygezium Cumini) in the village of Rangapuram Khandrika, [[Chintalapudi]] Mandal, [[West Godavari]] District.]]
'''రచ్చబండ''' ('''Racchabanda''') ఒక పెద్ద [[వృక్షం]] మూలం చుట్టూ నిర్మించిన ఎత్తైన పీఠం. ఇది [[ఆంధ్రప్రదేశ్]], ఇతర భారతదేశపు పల్లెలలో ఎక్కువగా కనిపిస్తాయి. సామాన్యంగా ఇవి [[మర్రి]] లేదా [[రావి]], [[చింత]] లేదా [[నేరేడు]] లాంటి భారీ వృక్షాల క్రింద [[నీడ]] కోసం కట్టిస్తారు. చారిత్రాత్మకంగా ఇవి ప్రాచీనకాలం నుండే వాడుకలో ఉన్నట్లు చెబుతారు.