చిదంబరం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళనాడు నగరాలు , పట్టణాలు ను తీసివేసారు; వర్గం:తమిళనాడు నగరాలు, పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<!-- See [[Wikipedia:WikiProject Indian cities]] for details -->{{భారత స్థల సమాచారపెట్టె |
native_name = చిదంబరం |
type = city |
పంక్తి 22:
footnotes = |
}}
:''ఈ వ్యాసం కడలూరు జిల్లాలోని ఒక పట్టణానికి సంబంధించినది. [[భారత ఆర్ధిక మంత్రి]] కోసం [[పి. చిదంబరం]] చూడండి.''
'''చిదంబరం''' [[తమిళనాడు]] లోని [[కడలూరు]] జిల్లాకు చెందిన [[మునిసిపాలిటీ]] , తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ , [[చెన్నై]]కి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది.
 
== పట్టణం ఉనికి ==
పరమ [[శివుడు]] శివతాండవం చేస్తూ [[నటరాజు]]గా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉంది. [[శైవులు|శైవులకు]] దేవాలయం లేదా [[తమిళం]]లో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం -- చిత్ - స్పృహ + [[అంబరం]] - [[ఆకాశం]] - అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.
 
== ఆలయ కథా విశేషం ==
Line 45 ⟶ 44:
 
1) సంపూర్ణ రూపం - [[నటరాజు]] రూపంలోని స్వామి
 
2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్
 
3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం
 
ఈ విధంగా చిదంబరం పంచభూత స్థలాల్లో (పంచభూతములు - భూమి, నీరు, నిప్పు, గాలి , ఆకాశం) ఒకటిగా వెలుగొందుతోంది. మిగిలినవి - భూ స్వరూపంగా కొలువబడుతున్న [[కాంచీపురం]] లోని [[ఏకాంబరేశ్వరర్ఏకాంబరేశ్వర దేవాలయం]] దేవాలయం, నీటి స్వరూపంగా కొలువబడుతున్న [[తిరుచిరాపల్లి|తిరుచ్చిరాపల్లి]] దగ్గరలోని [[తిరువనైకవల్]]లో గల [[జంబుకేశ్వరర్]]జంబుకేశ్వరం|జంబుకేశ్వర దేవాలయం]], అగ్ని స్వరూపంగా కొలువబడుతున్న [[తిరువణ్ణామలై]] లోని [[అరుణాచలం|అన్నమలైయర్]] దేవాలయం]] , గాలి స్వరూపంగా కొలువబడుతున్న [[శ్రీ కాళహస్తి]] లోని [[శ్రీకాళహస్తీశ్వర]] దేవస్థానము, శ్రీకాళహస్తి|శ్రీకాళహస్తీశ్వర దేవాలయం.]]
 
[[పరమశివుడు]] నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభైలు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు [[తిరువాలంగడు]] లోని [[రత్తినసబై]] (రత్తినం - రత్నం), [[కౌర్తాళ్ళం]] లోని [[చిత్రసబై]] (చిత్ర - చిత్రకళకు ప్రతీక), [[మదురై]] లోని [[మీనాక్షి అమ్మవారి ఆలయం|మీనాక్షి దేవాలయంలోని]] దేవాలయంలోని [[రజతసబై]] (రజత - వెండి) , [[తిరునెల్వేలితిరునల్వేలి|తిరునెల్వేలిలోని]] లోని [[నెల్లైఅప్పర్]] దేవాలయంలోని [[తామిరసబై]] (తామిరం - రాగి).
 
== దేవాలయపుదేవాలయ భక్తులు ==
 
ఈ దేవాలయపు భక్తుల్లో మొదటివారుగా పరిగణింపబడుతున్నవారు ఆలయ నిర్వహణ చూసే తిల్లై వాళ్ అంధనార్ (తిల్లైలో ఉండే పూజారులు అని అర్థం) అని పిలవబడే పూజారులు.
Line 64 ⟶ 65:
== భౌగోళికం ==
 
చిదంబరం భౌగోళికంగా {{coor d|11.4|N|79.7|E|}}<ref>{{Cite web |url=http://www.fallingrain.com/world/IN/25/Chidambaram.html |title=Falling Rain Genomics, Inc - Chidambaram |website= |access-date=2007-07-03 |archive-url=https://web.archive.org/web/20070611164343/http://www.fallingrain.com/world/IN/25/Chidambaram.html |archive-date=2007-06-11 |url-status=dead }}</ref>లో ఉంది. ఇది రమారమి 3&nbsp;[[మీటర్]]లు (9&nbsp;[[అడుగు (పొడవు కొలమానం)|అడుగులు]]) ఎత్తులో ఉంది.
 
== జనాభా వివరాలు ==
2001 వ సంవత్సరపు భారతదేశం [[జనాభా లెక్కల]] {{GR|India}} ప్రకారం, చిదంబరం జనాభా 58,968. అందులో మగవారు 49% , ఆడవారు 51%. చిదంబరంలో సగటు అక్షరాస్యుల శాతం 80%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా ఎక్కువ. ఇందులో మగవారి శాతం 84% ఐతే ఆడవారి శాతం 76%. 10% జనాభా 6 సంవత్సరాలలోపు వయసు వారు.
 
== దేవాలయ శిల్ప కళశిల్పకళ , దేవాలయ విశేషాలు ==
 
ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు ( తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో [[భరత నాట్యం]] చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి.
Line 77 ⟶ 78:
మూడు విధాలైన శక్తులు - ఇచ్ఛై లేదా కోరిక అవతారమైన భార్య వల్లి, క్రియకు ప్రతిరూపమైన భార్య దేవయాని, అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు స్వామి వాడే జ్ఞానానికి ప్రతిరూపమైన బల్లెం - వీటిని కలిగిన మురుగా లేక పాండియనాయకం ఆలయం కూడా ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 [[వైష్ణవ దివ్యదేశాలు]]లో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన [[ఆళ్వార్లు]] మంత్రాలు (నాలయిర దివ్యప్రబంధం) చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి.
 
ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు. ఉన్న తొమ్మిది ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడిని ఒక ప్రక్కనున్న కనకసబై అనే వేదిక పైనుంచి పంచాచ్ఛరపది అనే ఐదు మెట్లు ఎక్కి చేరుకోవాలి.
Line 106 ⟶ 105:
 
అర్ధజాము పూజ అని పిలువబడే చివరి పూజను చిదంబరంలో ప్రత్యేకమైన ఉత్సాహంతో చేస్తారు. స్వామివారు రాత్రి విశ్రమించేటప్పుడు విశ్వంలోని దైవిక శక్తి అంతా ఆయనలో విశ్రమిస్తుందని భక్త జనుల నమ్మకం.
== ప్రభుత్వ అధీనంలోకిఅధీనంలో ఆలయం ==
చిదంబరం ఆలయాన్ని ప్రైవేటు ఆలయంగా ప్రకటించాలన్న స్థానిక దీక్షితుల అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ ఆలయ నిర్వహణా బాధ్యతలు జిల్లా యంత్రాంగం అధీనంలోకి వచ్చాయి. సుమారు 1500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చిదంబరం ఆలయంలో న్యాయస్థానం నిర్ణయం కారణంగా ఓ శకం ముగిసినట్త్లెంది. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా స్థానిక దీక్షితుల అధీనంలో ఉంది. వీరి పూర్వీకులు స్వయంగా కైలాసం నుంచి వచ్చి ఈ ఆలయ వ్యవహారాలను చక్కదిద్దేవారని ఈ సాంప్రదాయ బ్రాహ్మణ వంశం గట్టిగా నమ్మేది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం గతవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఆలయం ప్రభుత్వం పరమైంది. (ఈనాడు 9.2.2009)
 
Line 118 ⟶ 117:
 
== చారిత్రిక ఉటంకాలు ==
చిదంబరం ఆలయపు అసలు మూలాలు తెలియవు. పురాణాల (ముందు మౌఖికంగా, తర్వాతి కాలంలో వ్రాతపూర్వకంగా అందించబడిన చరిత్ర) ప్రకారం పులికాల్మునివర్ స్వామి సిమ్మవర్మన్ ద్వారా పవిత్రమైన ఆలయ పనుల్లో సింహ భాగాన్ని జరిపించినట్లు తెలుస్తోంది.పల్లవ రాజుల్లో సిమ్మవర్మన్ పేరుగల రాజూలు ముగ్గురున్నారు. భక్త కవి ఐన [[తిరునావుక్కరసర్]] (ఈయన జీవన కాలం కాస్త అటు ఇటుగా సరిగ్గానే లెక్కించబడింది) సమయానికే ఆలయం ప్రశస్తి పొందినందువల్ల సిమ్మవర్మన్ దాదాపు క్రీ.శ. 430-458 మధ్య కాలంలో జీవించి ఉండాలి.కొట్రావన్ కుడి లోని 'పట్టాయం' లేదా రాగిరేకులతో చేసిన శాసనం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కానీ తండన్ తొట్ట పట్టాయం ఇంకా ఇతర [[పల్లవ]] కాలపు పట్టాయాలలో ఈయన ప్రసక్తి లేదు. అందువల్ల ఆయన తన హక్కులను త్యజించి చిదంబరానికి వచ్చి జీవించి ఉండవచ్చని నమ్మకం. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ సమకాలికులని తెలుస్తుండడం వల్ల ఆలయం ఆ సమయంలో ఉనికిని పొందిందని భావిస్తారు. కానీ భక్త కవి [[మాణిక్కవసాగర్]] భక్త కవి [[తిరునావుక్కరసర్]] కన్నా ఎంతో ముందే చిదంబరంలో జీవించి ముక్తిని పొందినట్లు తెలుస్తుండడం వల్ల, అంతే కాక [[నటరాజ]] స్వామి విగ్రహం, దాని భంగిమ, దాని స్వరూపం అదే కాలపు ఇతర [[పల్లవ]] శిల్పరీతులతో సరిపోలనందువల్ల ఈ ఆలయం సిమ్మవర్మన్ కన్నా చాలాకాలం ముందు నుంచే ఉనికిలో ఉండేదని విశ్వసిస్తున్నారు.
కొట్రావన్ కుడి లోని 'పట్టాయం' లేదా రాగిరేకులతో చేసిన శాసనం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కానీ తండన్ తొట్ట పట్టాయం ఇంకా ఇతర [[పల్లవ]] కాలపు పట్టాయాలలో ఈయన ప్రసక్తి లేదు. అందువల్ల ఆయన తన హక్కులను త్యజించి చిదంబరానికి వచ్చి జీవించి ఉండవచ్చని నమ్మకం. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ సమకాలికులని తెలుస్తుండడం వల్ల ఆలయం ఆ సమయంలో ఉనికిని పొందిందని భావిస్తారు. కానీ భక్త కవి [[మాణిక్కవసాగర్]] భక్త కవి [[తిరునావుక్కరసర్]] కన్నా ఎంతో ముందే చిదంబరంలో జీవించి ముక్తిని పొందినట్లు తెలుస్తుండడం వల్ల, అంతే కాక [[నటరాజ]] స్వామి విగ్రహం, దాని భంగిమ, దాని స్వరూపం అదే కాలపు ఇతర [[పల్లవ]] శిల్పరీతులతో సరిపోలనందువల్ల ఈ ఆలయం సిమ్మవర్మన్ కన్నా చాలాకాలం ముందు నుంచే ఉనికిలో ఉండేదని విశ్వసిస్తున్నారు.
 
బంగారు పలకలతో తాపడం చేయబడిన చిత్సబై పైకప్పు చోళ రాజు పరంథక I చేయించినట్లు చెప్పబడుతోంది. పరంథక II, రాజరాజ చోళ I, కులోత్తుంగ చోళ I కూడా ఆలయానికి విలువైన దానాలు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. రాజరాజ చోళుని కుమార్తె కుందవై సైతం బంగారు ఇతర ఆస్తులు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. ఆ తరువాతి కాలపు చోళ రాజు విక్రమ చోళ (క్రీ.శ 1117-1136) కూడా నిత్య పూజలకుగాను నివేదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
"https://te.wikipedia.org/wiki/చిదంబరం" నుండి వెలికితీశారు