ఎం.ఎన్.రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: ఫ్రెంచిఫ్రెంచి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
}}
 
'''ఎం. ఎన్. రాయ్''' గా ప్రసిద్ధిచెందిన '''మానవేంద్ర నాథ రాయ్''' ([[మార్చి 21]], [[1887]] – [[జనవరి 25]], [[1954]]) [[హేతువాది]], మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత,, 20వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్తలలో ప్రముఖులు. రష్యా తరువాత ప్రపంచంలో మొదటగా మెక్సికోలో కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన వ్యక్తి రాయ్. మొట్టమొదటి కమ్యూనిస్ ఇంటర్నేషనల్కి మెక్సికో అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. రష్యాలో లెనిన్ మరణానంతరం స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాయ్ కార్యశీలక కమ్యూనిస్టు రాజకీయాలనుండి తపుకుని భారతదేశం వచ్చి రాడికల్ డెమొక్రాటిక్ పార్టీని స్థాపించారు. వారు తీసుకు వచ్చిన మానవవాద ఉద్యమం పలువురు మేధావులను ఆకర్షించింది. మన దేశానికి ప్రత్యేక [[రాజ్యాంగం]] ఉండాలనే భావనను ప్రతిపాదించిన మొట్టమొదటి భారతీయుడు--యం.ఎన్.రాయ్. [[బెంగాలీ]] [[బ్రాహ్మణ]] [[కుటుంబం]]లో జన్మించాడు<ref>This date found in the ''Dictionary of National Biography'' and accepted by Sibnarayan Ray, ''In Freedom's Quest: Life of M.N. Roy (Vol. 1: 1887–1922).'' Calcutta: Minerva Associates, 1998; p. 14. This is based on the diary of Dinabandhu. Samaren Roy in ''The Restless Brahmin'' claims that Bhattacharya was born on 22 February 1887 in Arbelia.</ref>. భారతదేశంలో [[మార్క్సిస్టు]] ఉద్యమ పితామహుడు. [[కాంగ్రెస్]] పార్టీ కోరుతున్న స్వాతంత్ర్యానికి దీటుగా, రాజ్యాంగం రావాలని, సంఘం మారాలని, పునర్వికాసం వైజ్ఞానిక ధోరణి ప్రబలాలని ఎం.ఎన్. రాయ్ చెప్పాడు. [[బ్రిటిష్]] వారు ఎలాగు దేశం వదలి పోతారు, రెండో ప్రపంచ యుద్ధానంతరం అది జరిగి తీరుతుందని ఎం.ఎన్. రాయ్ కచ్చితంగా చెప్పాడు. ఆలోగా ఫాసిస్టులు, [[నాజీయిజం|నాజీ]] నియంతలు, మన దేశంలో బలపడకుండా [[జపాన్]] తిష్ఠవేయకుండా చూడాలన్నారు. తాత్కాలికంగా బ్రిటిష్ వారికి యీ రంగంలో చేయూత నివ్వాలన్నారు<ref name=BangPedia>[http://www.banglapedia.org/httpdocs/HT/R_0243.HTM "Manabendra Nath Roy,"] {{Webarchive|url=https://web.archive.org/web/20110417093742/http://www.banglapedia.org/httpdocs/HT/R_0243.HTM |date=2011-04-17 }} Banglapedia, www.banglapedia.org/</ref>.రాయ్ బహుభాషా ప్రావీణ్యం కలవారు. 17 భాషలు వారికి తెలుసు. [[ఆంగ్లము]], [[జర్మన్]], [[ఫ్రెంచి భాష|ఫ్రెంచి]], [[రష్యన్]], [[స్పానిష్]] మొదలగు భాషలలో వ్రాయడం, మాట్లాడడం, చదవడం వారికి వచ్చు.
 
== రాజకీయ రంగం ==
పంక్తి 29:
* నెహ్రూ తన జీవిత చరిత్రలో రాయ్ ను "మహా మేధావి"గా వర్ణిస్తూ ఆయన ముందు తానొక సామాన్య వ్యక్తిగా చెప్పుకున్నారు.<ref name="koganti">{{Cite book |title=యమ్ యన్ రాయ్ జీవితం-సిద్ధాంతం |author=కోగంటి రాధాకృష్ణమూర్తి
|url=https://archive.org/details/in.ernet.dli.2015.391967|date=1978}}</ref>
* [[మెక్సికో]] ప్రతినిధిగా [[రష్యా]]కు వెళ్ళి అప్పటి రష్యా నాయకుడు [[లెనిన్]] ను కలుసుకున్నారు. లెనిన్ రాయ్ ని చూసి " మీరు యువకులాయువకులా! మిమ్మల్ని పాక్ దేశానికి చెందిన వయసు మిరిన గడ్డం గల జ్ఞానిగా వూహించుకున్నాను. అని అశ్చర్య పోయాడు. <ref name="koganti"/>
 
==రాయ్ జీవితంలో ప్రముఖ ఘట్టాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎన్.రాయ్" నుండి వెలికితీశారు