భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి - మరియు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు ఉన్నాయి) [[భారత దేశము|భారతదేశం]]లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈఉన్న పార్టీ.
 
ప్రస్తుతం  [[సోనియా గాంధీ ]] ఈ పార్టీకి [[అధ్యక్షురాలు]]గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[రాజస్థాన్]] [[ఝార్ఖండ్]], [[మహారాష్ట్ర]], [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘఢ్]], [[పుదుచ్చేరి]]. భారతదేశ మాజీ [[ప్రధానమంత్రి]]గా పనిచేసిన [[మన్మోహన్ సింగ్]] ఒకేఒక్క తెలుగువాడు [[పీపాములపర్తి వెంకట నరసింహారావు|పి.వి.నరసింహారావు]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
 
== చరిత్ర ==
భరతభారత జాతీయ కాంగ్రెస్ పార్టీని '''ఏ.ఓ.హుమే''', మాజీ [[బ్రిటిషు]] అధికారి గారిచే 1885 డిసెంబరు 25న స్థాపన చేయాల్సింది. ప్లేగు వ్యాధి కారణంగా డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ [[స్వాతంత్ర్యం]] కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో [[మహాత్మా గాంధీ]], [[భీంరావ్ రాంజీ అంబేడ్కర్|బి.ఆర్. అంబేద్కర్]], మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
 
==సాధారణ ఎన్నికలలో ==
పంక్తి 162:
 
== ఇవీ చూడండి ==
* [[భారత దేశపు రాజకీయ పార్టీలు|భారతదేశంలోని రాజకీయ పార్టీలు]]
* [[భారత రాజకీయాలు]]
* [[భారతదేశం - 2014]]
* [[2014 భారత దేశము]]
 
{{భారతదేశంలోని రాజకీయ పార్టీలు}}