దూరదర్శన్ యాదగిరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''దూరదర్శన్ యాదగిరి''' [[భారతదేశంభారత దేశం|భారతదేశ]] యొక్క జాతీయ ప్రసార మాధ్యమైన [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] ద్వారా నిర్వహించబడుతున్న ప్రభుత్వ తెలుగు భాష టెలివిజన్ ఛానల్. [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] ద్వారా నిర్వహించబడుతున్న 11 భారతీయ ప్రాంతీయ భాషా ఛానళ్ళలో దూరదర్శన్ యాదగిరి ఒకటి. తెలంగాణ రాష్ట్రంలోని దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ నుండి ఈ ఛానల్ ప్రసారం అవుతుంది. [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|శ్రీలక్ష్మీ నర్సింహస్వామి]] కొలువైన పుణ్యక్షేత్రం [[యాదగిరిగుట్ట|యాదాద్రి]] పేరిట ఈ ఛానల్‌కు దూరదర్శన్ యాదగిరి అని ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] నామకరణం చేశారు.<ref name="దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ ‘యాదగిరి’">{{cite news|last1=నమస్తే తెలంగాణ|title=దూరదర్శన్ తెలంగాణ ప్రాంతీయ చానల్ ‘యాదగిరి’|url=http://www.namasthetelangaana.com/News/telangana-regional-television-channel-yadagiri-1-1-411091.aspx|accessdate=2 January 2017|work=|archive-url=https://web.archive.org/web/20140926073520/http://namasthetelangaana.com/News/telangana-regional-television-channel-yadagiri-1-1-411091.aspx|archive-date=26 సెప్టెంబర్ 2014|url-status=dead}}</ref>
 
== దూరదర్శన్ ఛానల్ చరిత్ర ==
1977, అక్టోబరు 23న అప్పటి రాష్ట్రపతి [[నీలం సంజీవరెడ్డి]] చే దూరదర్శన్ ఛానల్ ప్రారంభించబడింది. [[హైదరాబాద్]] [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] కేంద్రం నుంచి మొదట్లో రోజుకి మూడు గంటల పాటు కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. 1998 నుంచి 24గంటల24 గంటల ప్రసారాలు ప్రారంభం అయ్యాయి. 2003 సంవత్సరం ఏప్రియల్ 2 నుండి "దూరదర్శన్ సప్తగిరి" ఛానల్ గా దీని పేరు మార్చబడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం దీనిని దూరదర్శన్ యాదగిరిగా మార్చారు.ఈ ఛానల్ కార్యకలాపాలను [[రామాంతపూర్]] లోని కార్యాలయం నుండి నిర్వహిస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ తెలంగాణ సంస్కృతిని, మాండలికలపై ప్రత్యేక దృష్టిని సారించింది.<ref>[http://www.greatandhra.com/politics/gossip/now-dd-launches-yadagiri-for-telangana-60045.html DD launches Telangana Channel]</ref><ref>[http://www.gulte.com/news/30984/Saptagiri-for-AP-Yadagiri-for-Telangana Saptagiri for AP - Yadagiri for Telangana]</ref>
 
ఈ ఛానల్ యొక్క కార్యకలాపాలను [[రామాంతాపూర్]] లోని కార్యాలయం నుండి నిర్వహిస్తున్నారు. దూరదర్శన్ యాదగిరి ఛానల్ తెలంగాణ యొక్క సంస్కృతిని, మాండలికలపై ప్రత్యేక దృష్టిని సారించింది.<ref>[http://www.greatandhra.com/politics/gossip/now-dd-launches-yadagiri-for-telangana-60045.html DD launches Telangana Channel]</ref><ref>[http://www.gulte.com/news/30984/Saptagiri-for-AP-Yadagiri-for-Telangana Saptagiri for AP - Yadagiri for Telangana]</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/దూరదర్శన్_యాదగిరి" నుండి వెలికితీశారు