దశావతారములు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 29:
 
==విశేషాలు==
చాలాకాలము నుండి [[విష్ణువు]] అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, [[వామన]], [[దత్తాత్రేయ]], జమదగ్న్య, [[రామ]], [[ఘట్టమనేని కృష్ణ]], కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది (హరి వంశం పూర్వ 1.42). ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. [[మహా భారతము|మహాభారతము]]నందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు (శాంతి పర్వం అ.339). మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది.
[[బొమ్మ:Dasavatar, 19th century.jpg|center|thumb|600px|19వ శతాబ్దికి చెందిన దశావతారాల చిత్రం]]
 
పంక్తి 42:
File:NarayanaTirumala29.JPG|[[రామావతారము]]
File:NarayanaTirumala31.JPG|[[బలరాముడు|బలరామావతారము]]
File:NarayanaTirumala33.JPG|[[కృష్ణావతారము ]]
File:NarayanaTirumala34.JPG|[[కల్క్యావతారము]]
</gallery>
పంక్తి 55:
 
==ఇతర లింకులు==
[[వర్గం:హిందూ దేవతలు]]
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:విష్ణుమూర్తి అవతారాలు]]
 
{{దశావతారములు}}
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{విష్ణు అవతారాలు}}
 
[[వర్గం:హిందూ దేవతలు]]
[[వర్గం:హిందూ మతము]]
[[వర్గం:విష్ణుమూర్తి అవతారాలు]]
"https://te.wikipedia.org/wiki/దశావతారములు" నుండి వెలికితీశారు