కోలంక వెంకటరాజు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
'''కోలంక వెంకటరాజు''' మృదంగ విద్యాంసుడు.
==విశేషాలు==
ఇతడు మృదంగ విద్వాంసుల కుటుంబంలో 1910లో జన్మించాడు. ఇతడు మొదట తన పినతండ్రి చినరామస్వామి వద్ద మృదంగం అభ్యసించాడు. తర్వాత [[కాకినాడ]]లో మురమళ్ళ గోపాలస్వామి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. తన 8వ యేట నుండే ఇతడు అనేక మంది విద్వాంసులకు మృదంగ సహకారాన్ని అందించాడు. [[తుమరాడ సంగమేశ్వరశాస్త్రి]], [[ద్వారం వెంకటస్వామి నాయుడు]],అరియకుడి రామానుజ అయ్యంగార్, చెంబై వైద్యనాథ భాగవతార్, [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]],
ఇతడు [[విజయనగరం]] [[మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]], [[హైదరాబాదు]] [[శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]]లలో అనేక మందికి మృదంగాన్ని నేర్పించాడు.
|