ఇస్ హాఖ్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

మూస చేర్చాను
లింకు సరిచేశాను
పంక్తి 1:
'''ఇస్ హాఖ్''' (ప్రవక్త): [[ఇస్లాం]] మతగ్రంథమైన [[ఖురాన్]], మరియు ఇస్లామీయ ధార్మిక సాంప్రదాయాల ప్రకారము, [[ప్రపక్త|ప్రవక్తల]] పితామహుడిగా పేరుగాంచిన [[ఇబ్రాహీం]] మరియు అతని భార్య [[సారా (ఇబ్రాహీం భార్య)|సారా]] ల కుమారుడు 'ఇస్ హాఖ్'. ఇస్ హాఖ్ వర్ణన [[ఖురాన్]] లో గలదు. ఇతని 'ఇస్రాయీలు'ల పిత అనికూడా అంటారు. యూదుల మతగ్రంథమైన [[తోరాహ్]] లోను క్రైస్తవుల మతగ్రంథమైన [[బైబిల్|బైబిలు]] (అరబ్బీలో [[ఇంజీల్]]) లోనూ ఇతని పేరు 'ఇసాక్' గా వర్ణింపబడినది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఇస్_హాఖ్_ప్రవక్త" నుండి వెలికితీశారు