బమ్మెర పోతన: కూర్పుల మధ్య తేడాలు

చి 202.65.141.166 (చర్చ) చేసిన మార్పులను ప్రభాకర్ గౌడ్ నోముల చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|2=పోతన అనే పేరుతో ఉన్న ఫాంటు|3=పోతన (ఫాంటు)}}
[[బొమ్మ:POtanaamaatyuDu.jpg|right|250px|పోతన]]
'''బమ్మెర పోతన''' (1450–1510) గొప్ప [[కవి]], ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు [[సంస్కృతము]]లో ఉన్న [[శ్రీమద్భాగవతము]]ను ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసా6yడుచేసాడు. [[శ్రీమదాంధ్ర భాగవతము]]లోని పద్యాలు వినని తెలుగు వాడు లేదంటే అతిశయోక్తి కాదు.
 
===జననము ===
పంక్తి 7:
 
===భాగవత రచన===
[[బొమ్మ:POtanaamaatyuDu text.jfifijpg|right|250px|పోతన|link=Special:FilePath/POtanaamaatyuDu_text.jfifi]]
ఒక రోజు గోదావరి నదిలో స్నానమాచరించి ధ్యానం చేస్తుండగా శ్రీ రాముడు కనిపించి వ్యాసులవారు రచించిన సంస్కృతం లోని భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారని ఒక కథ. పోతన భాగవత రచనకు సంబంధించి చాలా కథలే ప్రచారంలో ఉన్నాయి. ‘అల వైకుంఠపురంబులో’ అనే పద్యాన్ని ప్రారంభించి దాన్ని పూర్తిచేయలేని పక్షంలో, ఆ భగవంతుడే మిగతా పద్యాన్ని పూర్తిచేశాడన్న గాథ ఒకటి ప్రచారంలో ఉంది. ఓరుగల్లుకి ప్రభువైన సింగరాయ భూపాలురు భాగవతాన్ని తమకి అంకితమివ్వమని అడగగా పోతన అందుకు నిరాకరించి శ్రీ రామునికి అంకితం ఇచ్చారు. [[శ్రీమదాంధ్ర భాగవతం]] మొత్తము పోతన రచించినా, తరువాతి కాలంలో అవి పాడవడంతో 5వ స్కంధం (352 పద్యగద్యలు) గంగన, 6వ స్కంధం (531 పద్యగద్యలు) సింగయ, 11, 12 స్కంధాలు (182 పద్యగద్యలు) నారయ రచన అనీ ఎక్కువ ప్రచారంలో ఉంది.
 
"https://te.wikipedia.org/wiki/బమ్మెర_పోతన" నుండి వెలికితీశారు