ఉర్దూ ప్రముఖులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉర్దూ రచయిత్రులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: ఉర్దూఉర్దూ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''ఉర్దూ ప్రముఖులు''' : [[ఉర్దూ భాష|ఉర్దూ]] భాష సాహిత్యానికి, భాష పురోగతికీ, విశేషంగా కృషి సల్పినవారు.
 
==ఉర్దూ ప్రముఖులు==
 
* [[మౌల్వి అబ్దుల్ హఖ్]] కు బాబా ఎ ఉర్దూ అనే బిరుదు కలదు.
 
* [[అమీర్ ఖుస్రో]] ఉర్దూ భాషకు గ్రాంధికంగాను, వ్యావహారికంగాను ఖ్యాతిని తెచ్చి పెట్టాడు.
 
* మహమ్మద్ [[వలీ దక్కని]] ప్రథమ ఉర్దూ కవి. దక్షిణ భారత దేశాని(దక్కన్)కి చెందినవాడు.
 
* [[మహమ్మద్ కులీ కుతుబ్ షా]] రాజులలో ప్రప్రథమంగా ఉర్దూ కవితా గ్రంథము గల్గినవాడు.
* [[బహాదుర్ షా జఫర్]] మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు.
 
* [[బహాదుర్ షా జఫర్]] మొఘల్ పరిపాలకులలో ఆఖరి వాడు. ఉర్దూ భాషా పారంగతుడు.
 
* [[ఇబ్రాహీం జౌఖ్]] ఉర్దూ కవి. బహాదుర్ షా జఫర్ గురువు.
 
* [[ఇక్బాల్]] కు [[షాయర్ ఎ మష్రిఖ్]] అనే బిరుదు గలదు.
 
* [[మీర్ తఖి మీర్]] గజల్ పితామహుడు.
 
* [[గాలిబ్]] ఉర్దూ కవితా జగతులో తన ప్రగాఢ ముద్రను వేశాడు.
* [[అల్తాఫ్ హుసేన్ హాలి]] ఉర్దూ సాహిత్యకారుడు, కవి, రచయిత.
 
* [[అల్తాఫ్ హుసేన్ హాలి]] ఉర్దూ సాహిత్యకారుడు, కవి, రచయిత.
 
* [[హస్రత్ మోహాని|మౌలానా హస్రత్ మోహాని]]
 
* [[రఘుపతి సహాయ్ ఫిరాఖ్]] గోరఖ్ పూరి ఉర్దూభాషలో [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ్]] అవార్డును పొందిన ప్రథముడు.
 
* [[ముహమ్మద్ ఇక్బాల్]] సారే జహాఁసె అఛ్ఛా హిందూస్తాఁ హమారా గేయ రచయిత.
 
* [[మోమిన్ ఖాన్ మోమిన్]] భారతీయ గజల్ కవి.
 
* [[గోపిచంద్ నారంగ్]] , [[పద్మభూషణ్]] గ్రహీత
 
* [[మౌలానా హస్రత్ మోహాని]], ఉర్దూ భాషలో శృంగార కవి.
 
* [[మగ్దూం మొహియుద్దీన్]], కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడు.
 
* [[ఫైజ్ అహ్మద్ ఫైజ్]], అభ్యుదయ భావాలు కలిగిన ఉర్దూ కవి.
 
* [[బ్రజ్ నారాయణ్ చక్ బస్త్]], కాశ్మీర్‌కు చెందిన ఉర్దూ పండితుడు. హోమ్ రూల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.
* [[గుల్జార్ దెహ్లవి]], ఉర్దూ కవి, పాత్రికేయుడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
 
* [[గుల్జార్ దెహ్లవి]], ఉర్దూ కవి, పాత్రికేయుడు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు.
 
* [[బర్ఖ్ కడపవి]], అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన ఆంధ్రప్రదేశ్ కడపకు చెందిన ఉర్దూ కవి.
 
* [[ఆశారాజు]], రాజా హైదరాబాదీ కలం పేరుతో ఉర్దూ కవిత్వం చెప్పాడు.
 
* [[కాళోజీ రామేశ్వరరావు]], ఉర్దూ కవి, ప్రజా సేవకుడు. ఇతని కలం పేరు షాద్.
 
* [[కవి రాజమూర్తి]], ఉర్దూ నవలాకారుడు. తెలంగాణ పేరుతో ఉర్దూ పత్రికను నడిపాడు.
 
* [[మిర్జా హాది రుస్వా]], లక్నోకు చెందిన ఉర్దూ కవి.
 
* [[జిలానీ బానో]], ఉర్దూ రచయిత్రి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
 
* [[అజీజ్ బెల్గామీ]], దక్షిణభారత ఉర్దూ కవి.
 
* [[ప్రేమ్‌చంద్]], హిందీ ఉర్దూ రచయిత, కవి.
 
* [[షకీల్ బదాయూనీ]], సినీ గేయరచయిత.
* [[మౌలానారామ్ అబుల్ప్రసాద్ కలామ్ ఆజాద్బిస్మిల్]], స్వాతంత్ర్య సమరయోధుడు.
 
* [[రామ్మౌలానా ప్రసాద్అబుల్ బిస్మిల్కలామ్ ఆజాద్]], స్వాతంత్ర్య సమరయోధుడు.
 
* [[మౌలానా అబుల్ కలామ్ ఆజాద్]], స్వాతంత్ర్య సమరయోధుడు.
 
* [[హీరాలాల్ మోరియా]], పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు.
 
* [[ఇస్మత్ చుగ్తాయ్]], ఉర్దూ రచయిత్రి. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
 
* [[సాదత్ హసన్ మంటో]], ఉర్దూ కథా రచయిత.
 
"https://te.wikipedia.org/wiki/ఉర్దూ_ప్రముఖులు" నుండి వెలికితీశారు