పంచె: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 8:
 
==భారతదేశంలో వివిధ పేర్లు==
సంస్కృత పదం ధౌత నుండి ధోతి వ్యుత్పత్తి అయినది. దీనిని [[ఒడిశా]], [[హిందీ]] లలో ''ధోతి'' అని, [[గుజరాతీ]]లో ధోతియు అని, [[బెంగాలీ]]లో ధుతి అని [[అస్సామీ]]లో ''సురియా'' అని, [[పంజాబీ భాష|పంజాబీ]]లో ''లాచా'' అని, [[మళయాళం]]లో ''ముండు'' అని, [[కొంకణ్]]లో ధోతార్, అంగోస్తర్, ఆడ్-నెశ్చె, లేదా పుడ్వే అని, [[మరాఠీ]]లో ''ధోతార్'' లేదా పంచె అని, [[కన్నడం]]లో కూడా ''పంచె'' అని పిలుస్తారు, [[పంజాబీ భాష|పంజాబీ]]లో లాచా అని, [[ఉత్తర ప్రదేశ్]], [[బీహార్]], తేరై ల నగరాలలో మర్దానీ అనీ, [[తమిళం,|తమిళం]]లో వేట్టి లేదా వేష్టి అనీ పిలుస్తారు.ఇవి సుమారు 7 [[గజము (పొడవు)|గజాలు]] పొడవు ఉండి, నడుం, కాళ్ల చుట్టూ తిప్పుకొని నడుం దగ్గర ముడి వేసుకొని ధరిస్తారు.
 
==వాడుక , సంప్రదాయం==
"https://te.wikipedia.org/wiki/పంచె" నుండి వెలికితీశారు