మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 372:
 
=== International cooperation ===
ఐరోపాలో భద్రత, సహకార సంస్థ, ఆర్థిక సహకార సంస్థ, షాంఘై సహకార సంస్థతో సహా పలు అంతర్జాతీయ సంస్థలలో 5 మధ్య ఆసియా రిపబ్లిక్లలో సభ్యత్వం ఉంది. ఈ రిపబ్లిక్కులు మద్య ఆసియా రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ (CAREC) కార్యక్రమంలో కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆఫ్ఘనిస్తాన్, అజర్బైజాన్, చైనా, మంగోలియా, పాకిస్తాన్ దేశాలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ సహకారాన్ని మరింత అధికరించడానికి 2011 నవంబరు ఈ 10 సభ్య దేశాలు " సి.ఎ.ఆర్.ఇ.సి 2020 స్ట్రాటజీని " అనుసరించాయి. 2020 నుండి దశాబ్దకాలంలో సభ్యదేశాల మద్య పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి రవాణా, వాణిజ్యం, ఇంధనంలో ప్రాధాన్యత ప్రాజెక్టులలో $ 50 బిలియన్ల అమెరికన్ డాలర్లు పెట్టుబడి పెట్టబడుతున్నాయి. మద్య ఆసియా భూబంధిత దేశాలు తమ రవాణా నెట్వర్కులు ఇంధనం, సమాచారం, నీటిపారుదల వ్యవస్థలను నిర్వహించడం, అభివృద్ధి చేయడం వంటి విషయాలలో ఒకరికి ఒకరు సహకరించుకోవలసిన అవసరాన్ని గ్రహించాయి. కాస్పియన్ సముద్రానికి కజకిస్తాన్, అజర్బైజాన్, తుర్కుమెనిస్తాన్ మాత్రమే సరిహద్దుగా ఉన్నప్పటికీ ఏ రిపబ్లిక్లలో సముద్రంలోకి ప్రత్యక్ష ప్రవేశం లేదు. హైడ్రోకార్బన్ల ప్రపంచ మార్కెట్లకు రవాణాను క్లిష్టతరం చేస్తుంది.<ref name=":13" />
The five Central Asian republics belong to several international bodies, including the [[Organization for Security and Co-operation in Europe]], the [[Economic Cooperation Organization]] and the [[Shanghai Cooperation Organisation]]. They are also members of the [[Central Asia Regional Economic Cooperation Program|Central Asia Regional Economic Cooperation]] (CAREC) Programme, which also includes Afghanistan, Azerbaijan, China, Mongolia and Pakistan. In November 2011, the 10 member countries adopted the ''CAREC 2020 Strategy'', a blueprint for furthering regional co-operation. Over the decade to 2020, US$50 billion is being invested in priority projects in transport, trade and energy to improve members' competitiveness. The landlocked Central Asian republics are conscious of the need to co-operate in order to maintain and develop their transport networks and energy, communication and irrigation systems. Only Kazakhstan, Azerbaijan, and Turkmenistan border the [[Caspian Sea]] and none of the republics has direct access to an ocean, complicating the transportation of hydrocarbons, in particular, to world markets.<ref name=":13" />
 
2014 లో బెలారస్, రష్యన్ ఫెడరేషన్‌తో పాటు యురేషియన్ ఎకనామిక్ యూనియన్ వంటి మూడు వ్యవస్థాపక సభ్యదేశాలలో కజకిస్తాన్ కూడా ఒకటిగా ఉంది. అర్మేనియా, కిర్గిజకిస్తాన్ ఈ సంస్థలలో సభ్యదేశాలు అయ్యాయి. సభ్య దేశాల మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీలో సహకారం ఇప్పటికే గణనీయంగా చట్టపరమైన గ్రంథాలలో క్రోడీకరించబడింది. ప్రభుత్వ ప్రయోగశాలలు, విద్యాసంస్థల మధ్య సహకారం మీద పరిమితంగా అదనపుభారాన్ని మోపుతుందని యురేషియన్ ఎకనామిక్ యూనియన్ భావిస్తున్నారు. ఇది వ్యాపార సంబంధాలను ప్రోత్సహించ సైంటిఫిక్ చైతన్యం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఇది స్వేచ్చాయుతమైన శ్రామిక ప్రవేశం, ఏకీకృత పేటెంట్ నిబంధనలను కలిగి ఉంటుంది.<ref name=":13" /><ref name=":02">{{cite book |url = http://unesdoc.unesco.org/images/0023/002354/235406e.pdf |title=Countries in the Black Sea basin. In: UNESCO Science Report: towards 2030|last1=Erocal|first1=Deniz|last2=Yegorov|first2=Igor|publisher=UNESCO|year=2015|isbn=978-92-3-100129-1|location=Paris|pages=324–341 }}</ref>
Kazakhstan is also one of the three founding members of the [[Eurasian Economic Union]] in 2014, along with Belarus and the Russian Federation. Armenia and Kyrgyzstan have since joined this body. As co-operation among the member states in science and technology is already considerable and well-codified in legal texts, the Eurasian Economic Union is expected to have a limited additional impact on co-operation among public laboratories or academia but it should encourage business ties and scientific mobility, since it includes provision for the free circulation of labour and unified patent regulations.<ref name=":13" /><ref name=":02">{{cite book |url = http://unesdoc.unesco.org/images/0023/002354/235406e.pdf |title=Countries in the Black Sea basin. In: UNESCO Science Report: towards 2030|last1=Erocal|first1=Deniz|last2=Yegorov|first2=Igor|publisher=UNESCO|year=2015|isbn=978-92-3-100129-1|location=Paris|pages=324–341 }}</ref>
 
యురేషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఇన్నోవేటివ్ బయోటెక్నాలజీ ప్రోగ్రాం (2011–2015) లో కజకిస్తాన్, తజికిస్తాన్ పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బెలారస్, రష్యన్ ఫెడరేషన్ కూడా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో వార్షిక బయో-ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ సమావేశంలో బహుమతులు ప్రదానం చేయబడ్డాయి. 2012 లో 86 రష్యన్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అదనంగా బెలారస్ నుండి 3, కజకిస్తాన్ నుండి 1, తజికిస్తాన్ నుండి 3, జర్మనీ నుండి 2 శాస్త్రీయ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి. ఆ సమయంలో జెనెటికా స్టేట్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్, రష్యన్ ఫెడరేషన్లో మైక్రో ఆర్గానిజం సంస్థల సైంటిఫిక్ డైరెక్టర్ వ్లాదిమిర్ డెబాబోవ్ "బయో ఇండస్ట్రీ" అభివృద్ధి చేయడం అవసరమని నొక్కి చెప్పాడు. " ప్రస్తుతం ప్రపంచం పెట్రోకెమికల్స్ నుండి పునరుత్పాదక జీవ వనరులకు మారుతున్న ధోరణి బలంగా ఉంది" అని ఆయన అన్నాడు. 'రసాయనాల కంటే బయోటెక్నాలజీ రెండు, మూడు రెట్లు వేగంగా అభివృద్ధి చెందుతోంది.<ref name=":13" />
Kazakhstan and Tajikistan participated in the Innovative Biotechnologies Programme (2011–2015) launched by the [[Eurasian Economic Community]], the predecessor of the [[Eurasian Economic Union]], The programme also involved Belarus and the Russian Federation. Within this programme, prizes were awarded at an annual bio-industry exhibition and conference. In 2012, 86 Russian organizations participated, plus three from Belarus, one from Kazakhstan and three from Tajikistan, as well as two scientific research groups from Germany. At the time, Vladimir Debabov, Scientific Director of the Genetika State Research Institute for Genetics and the Selection of Industrial Micro-organisms in the Russian Federation, stressed the paramount importance of developing bio-industry. 'In the world today, there is a strong tendency to switch from petrochemicals to renewable biological sources,' he said. 'Biotechnology is developing two to three times faster than chemicals.'<ref name=":13" />
 
Kazakhstan also participated in a second project of the Eurasian Economic Community, the establishment of the Centre for Innovative Technologies on 4 April 2013, with the signing of an agreement between the Russian Venture Company (a government fund of funds), the Kazakh JSC National Agency and the Belarusian Innovative Foundation. Each of the selected projects is entitled to funding of US$3–90 million and is implemented within a public–private partnership. The first few approved projects focused on supercomputers, space technologies, medicine, petroleum recycling, nanotechnologies and the ecological use of natural resources. Once these initial projects have spawned viable commercial products, the venture company plans to reinvest the profits in new projects. This venture company is not a purely economic structure; it has also been designed to promote a common economic space among the three participating countries.<ref name=":13" /> Kazakhstan recognizes the role civil society initiatives have to address the consequences of the COVID 19 crisis.<ref name="civil-soc">{{cite web |title=EU Central Asia Civil Society Forum: Making Our Partnerships Stronger |url=https://eeas.europa.eu/headquarters/headquarters-homepage/87703/eu-central-asia-civil-society-forum-making-our-partnerships-stronger_en |website=EU External Action}}</ref>
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు