మధ్య ఆసియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 378:
యురేషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఇన్నోవేటివ్ బయోటెక్నాలజీ ప్రోగ్రాం (2011–2015) లో కజకిస్తాన్, తజికిస్తాన్ పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బెలారస్, రష్యన్ ఫెడరేషన్ కూడా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో వార్షిక బయో-ఇండస్ట్రీ ఎగ్జిబిషన్ సమావేశంలో బహుమతులు ప్రదానం చేయబడ్డాయి. 2012 లో 86 రష్యన్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అదనంగా బెలారస్ నుండి 3, కజకిస్తాన్ నుండి 1, తజికిస్తాన్ నుండి 3, జర్మనీ నుండి 2 శాస్త్రీయ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి. ఆ సమయంలో జెనెటికా స్టేట్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్, రష్యన్ ఫెడరేషన్లో మైక్రో ఆర్గానిజం సంస్థల సైంటిఫిక్ డైరెక్టర్ వ్లాదిమిర్ డెబాబోవ్ "బయో ఇండస్ట్రీ" అభివృద్ధి చేయడం అవసరమని నొక్కి చెప్పాడు. " ప్రస్తుతం ప్రపంచం పెట్రోకెమికల్స్ నుండి పునరుత్పాదక జీవ వనరులకు మారుతున్న ధోరణి బలంగా ఉంది" అని ఆయన అన్నాడు. 'రసాయనాల కంటే బయోటెక్నాలజీ రెండు, మూడు రెట్లు వేగంగా అభివృద్ధి చెందుతోంది.<ref name=":13" />
 
రష్యన్ వెంచర్ కంపెనీ (నిధుల ప్రభుత్వ నిధి), కజఖ్ జెఎస్సి నేషనల్ ఏజెన్సీ మధ్య ఒప్పందం కుదుర్చుకుని 2013 ఏప్రెల్ 3 న కజకిస్తాన్ యురేషియన్ ఎకనామిక్ కమ్యూనిటీ రెండవ ప్రాజెక్టు సెంటర్ ఫర్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్, బెలారసియన్ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ స్థాపనలో పాల్గొంది. ఈ ప్రాజెక్టులు అన్నింటిలో $ 3-90 మిలియన్ల నిధుల పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంది. ఇది ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో అమలు చేయబడుతుంది. కొన్ని ప్రాజెక్టులు సూపర్ కంప్యూటర్లు, అంతరిక్ష సాంకేతికతలు, ఔషధం, పెట్రోలియం రీసైక్లింగ్, నానోటెక్నాలజీలు, సహజ వనరుల పర్యావరణ వినియోగం మీద దృష్టి సారించాయి. ఈ ప్రారంభ ప్రాజెక్టులు ఆచరణీయమైన వాణిజ్య ఉత్పత్తులను సృష్టించిన తర్వాత వెంచర్ కంపెనీ కొత్త ప్రాజెక్టులలో లాభాలను ఆర్జించడానికి తిరిగి పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. ఈ వెంచర్ కంపెనీ పూర్తిగా ఆర్థిక నిర్మాణం కాదు; పాల్గొనే మూడు దేశాలలో ఉమ్మడి ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి కూడా ఇది రూపొందించబడింది.<ref name=":13" /> కజకిస్తాన్ కోవిడ్ 19 సంక్షోభం పరిణామాలను పరిష్కరించడానికి పౌర సమాజ కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరాన్ని గుర్తించింది.
Kazakhstan also participated in a second project of the Eurasian Economic Community, the establishment of the Centre for Innovative Technologies on 4 April 2013, with the signing of an agreement between the Russian Venture Company (a government fund of funds), the Kazakh JSC National Agency and the Belarusian Innovative Foundation. Each of the selected projects is entitled to funding of US$3–90 million and is implemented within a public–private partnership. The first few approved projects focused on supercomputers, space technologies, medicine, petroleum recycling, nanotechnologies and the ecological use of natural resources. Once these initial projects have spawned viable commercial products, the venture company plans to reinvest the profits in new projects. This venture company is not a purely economic structure; it has also been designed to promote a common economic space among the three participating countries.<ref name=":13" /> Kazakhstan recognizes the role civil society initiatives have to address the consequences of the COVID 19 crisis.<ref name="civil-soc">{{cite web |title=EU Central Asia Civil Society Forum: Making Our Partnerships Stronger |url=https://eeas.europa.eu/headquarters/headquarters-homepage/87703/eu-central-asia-civil-society-forum-making-our-partnerships-stronger_en |website=EU External Action}}</ref>
<ref name="civil-soc">{{cite web |title=EU Central Asia Civil Society Forum: Making Our Partnerships Stronger |url=https://eeas.europa.eu/headquarters/headquarters-homepage/87703/eu-central-asia-civil-society-forum-making-our-partnerships-stronger_en |website=EU External Action}}</ref>
 
 
 
Four of the five Central Asian republics have also been involved in a project launched by the [[European Union]] in September 2013, IncoNet CA. The aim of this project is to encourage [[European Union's scientific cooperation beyond the bloc|Central Asian countries to participate in research projects]] within [[Horizon 2020]], the European Union's eighth research and innovation funding programme. The focus of this research projects is on three societal challenges considered as being of mutual interest to both the European Union and Central Asia, namely: climate change, energy and health. IncoNet CA builds on the experience of earlier projects which involved other regions, such as Eastern Europe, the South Caucasus and the Western Balkans. IncoNet CA focuses on twinning research facilities in Central Asia and Europe. It involves a consortium of partner institutions from Austria, the Czech Republic, Estonia, Germany, Hungary, Kazakhstan, Kyrgyzstan, Poland, Portugal, Tajikistan, Turkey and Uzbekistan. In May 2014, the European Union launched a 24-month call for project applications from twinned institutions – universities, companies and research institutes – for funding of up to €10, 000 to enable them to visit one another's facilities to discuss project ideas or prepare joint events like workshops.<ref name=":13" />
"https://te.wikipedia.org/wiki/మధ్య_ఆసియా" నుండి వెలికితీశారు