ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి →‎21 అవతారాలు: clean up, replaced: చక్రవర్తి → చక్రవర్తి
పంక్తి 15:
#[[యజ్ఞుడుయజ్ఞ అవతారము]]: భగవంతుడు రుచి మహర్షికి ఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో జన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
# [[ఋషభుడు|ఋషభ అవతారము]]: భగవానుడు అగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
#[[పృథువు|పృధు అవతారము]]: పృథువు అనే [[చక్రవర్తి]]గాచక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
#[[మత్స్య అవతారము]]: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
#[[కూర్మ అవతారము]]: దేవదానవులు [[క్షీరసాగర మథనం]] చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు