"భద్రాచలం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Corrected data)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
{{అయోమయం|భద్రాచలం}}
'''భద్రాచలం,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం,]] [[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో]], [[భద్రాచలం మండలం|భద్రాచలం]] మండలానికి చెందిన [[జనగణన పట్టణం]].
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=భద్రాచలం|distlink=[[భద్రాద్రి కొత్తగూడెం జిల్లా|భద్రాద్రి కొత్తగూడెం]]|district=భద్రాద్రి కొత్తగూడెం
|skyline = Bhadrachalam temple view.jpg
|skyline_caption = భద్రాచల రామాలయ దృశ్యం |mandal_map=Khammam mandals outline08.png|latd = 17.67|longd = 80.89|state_name=|mandal_hq=భద్రాచలం|villages=62|area_total=|population_total=89048|population_male=44029|population_female=45019|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=57.7|literacy_male=63.48|literacy_female=51.81}}
ఇది [[గోదావరి]] నది దక్షిణ తీరాన ఉంది.భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రం. దీనికి మరో పేరు శ్రీరామ దివ్యక్షేత్రం.ఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[మణుగూరు]] 35 కి.మీ.,[[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలము తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో భాగముగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమయివిలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయములో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. [[తెలంగాణ]] ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
 
==భద్రాచలం పట్టణం==
 
భద్రాచలం గ్రామ పంచాయితీ 1962లో [[మద్రాసు]] గ్రామ పంచాయితీ చట్టం క్రింద ఏర్పడింది. తరువాత 26.07.2001న వచ్చిన ప్రభుత్వం చట్టం GOMs.No.245 (PR & RD) ప్రకారం ఇది ఒక పట్టణంగా గుర్తించబడింది. G.O.Ms.No.118 (PR & RD) తేది. 08.04.2002న, ప్రకారం ఈ పట్టణం పేరు "శ్రీరామ దివ్య క్షేత్రం" అని మార్చబడింది.<ref>{{Cite web |url=http://www.khammam.com/html/muncipality/bhadrachalam.htm |title=భద్రాచలం అధికారిక వెబ్‌సైటు |website= |access-date=2008-07-24 |archive-url=https://web.archive.org/web/20090116193708/http://khammam.com/html/muncipality/bhadrachalam.htm |archive-date=2009-01-16 |url-status=dead }}</ref> హర్షభద్రాచలం టౌన్షిప్ గా తరువాత మునిసిపాలిటిగా ఎదిగినప్పటికీ 1/70 ఆక్ట్ అనుసరించి మరల దీనిని [[గ్రామ పంచాయతీ|గ్రామపంచాయితీ]]గా మార్చుట జరిగింది.
 
[[File:Painting of Lord Rama on a temple at Bhadrachalam in Khammam District.jpg|thumb|right|భద్రాచలం నరసింహ స్వామి దేవాలయంలో శ్రీరామలక్ష్మణుల చిత్రపటం.]]
 
దేవాలయమందు సీతా, [[లక్ష్మణుడు|లక్ష్మణ]], [[హనుమంతుడు|హనుమంత]] సమేతంగా [[శ్రీరామచంద్రుడు]] ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు [[తలంబ్రాలు]], పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ [[శ్రీరామ పట్టాభిషేకం]] జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల [[ఆభరణాలు|నగలు]] దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.
 
భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచాడు.
 
==భద్రాచలం మండలం==
{{main|భద్రాచలం మండలం}}
 
==రవాణా సౌకర్యాలు==
మండలకేంద్రమైన భద్రాచలం యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. [[హైదరాబాదు]] నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, [[విజయవాడ]] నుండి [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] మీదుగా, [[రాజమండ్రి]] నుండి [[మోతుగూడెం]] మీదుగా, [[విశాఖపట్నం]] నుండి [[సీలేరు]], [[చింతపల్లి (విశాఖపట్నం)|చింతపల్లి]] మీదుగా, [[వరంగల్|వరంగల్లు]] నుండి [[మహబూబాబాద్,ఇల్లందుమహబూబాబాద్‌|మహబూబాబాద్]], [[ఇల్లందు]] మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
 
భద్రాచలం [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]]లో ఉన్న ''భద్రాచలం రోడ్'' స్టేషను అతి దగ్గరలోని రైల్వే స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి మూడు (కొల్లాపూర్ ఎక్స్ ప్రెస్, మణుగూరు ఎక్స్ ప్రెస్, కాకతీయ ప్యాసింజర్), మణుగూరు , విజయవాడ నుండి ఒకటి, [[రామగుండం]] నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
* [[లోక్‌సభ]] నియోజకవర్గం: [[మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం]] (పునర్విభజన అనంతరం)
* [[శాసనసభ]] నియోజకవర్గం: [[భద్రాచలం శాసనసభ నియోజకవర్గం]]
* రెవిన్యూ డివిజను: 🤳🤩🐟🐟🐟🐟😤😤😤😤😤😤భద్రాచలంభద్రాచలం
* చూడదగ్గ ప్రదేశాలు
* భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం
 
== బయటి లింకులు ==
 
* [http://www.bhadradriramadarsini.com/ శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వెబ్‌సైటు ]
* [http://www.bhadradriramadarsini.com భద్రాద్రి రామదర్శనీ వెబ్‌సైటు]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3143221" నుండి వెలికితీశారు