ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
Corrected some spelling mistakes and punctuations
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 33:
| website = http://www.shriomkareshwar.org
}}
ఓంకారేశ్వరఓంకారేశ్వరం (హిందీ: ओंकारेश्वर) భారతదేశంలో [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్]] రాష్ట్ర ఖాండ్వా జిల్లాలో ఉంది. ఇది మధ్యప్రదేశ్లో Mortakka నుండి సుమారు 12 మైళ్లు (20 కి.మీ.) దూరం లో వుంటుంది. ఓంకారేశ్వర రివర్ [[నర్మదా నది|నర్మదా]] ఏర్పడుతుంది. ఈ భారతదేశంలోనది భారతదేశంలోని [[నదులునదుల్లో]]లో పవిత్రమైన నది, ఇప్పుడు [[ప్రపంచము|ప్రపంచం]]లో అతిపెద్ద [[ఆనకట్ట]] ప్రాజెక్టులుప్రాజెక్టులో ఒకటి ఇక్కడ ఉంది. రెండుకొండల మధ్య నుండి ప్రవహించే నర్మదా నది మరియు ఈ దివ్య క్షేత్రాలను ఆకాశం నుండి చూస్తే ‘’ఓం ‘’ఆకారం గా కని పిస్తుందిట. అందుకే ఓంకార క్షేత్రం అని పేరు . ఓంకారేశ్వర కొండపై పెద్ద అక్షరాలతో ఓం అని రాయబడి ఉంటుంది .
 
దేవునిఇక్కడి ప్రధాన దైవం శివుడికి అంకితం [[హిందూమతము|హిందూ మతం]] [[ఆలయం]]. ఇది శివుని 12శివున్ని గౌరవించే [[జ్యోతిర్లింగాలు క్షేత్రాలు|జ్యోతిర్లింగ]] ఆలయాలలో ఒకటి. ఇది [[నర్మదా నది]]లో Mandhata లేదా పురి అని ఒక [[ద్వీపం]]లో ఉంది; [[ద్వీపం]] ఓం ఆకారంలో [[హిందూమతము|హిందూ మతం]] చిహ్నంచిహ్నంగా వంటిఉంటుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ రెండు [[దేవాలయాలు]] ఉన్నాయి, ఓంకారేశ్వరఓంకారేశ్వరం ఒకఅని ఉన్నాయిఒకటి (దీని పేరు "లార్డ్ ఓంకార "), మరియు అమరేశ్వర్ అని ఇంకోకటి (దీని పేరు "ఇమ్మోర్టల్ లార్డ్" లేదా "ఇమ్మోర్టల్స్ లేదా [[దేవతలు]] ప్రభువు" అర్థం) అమరేశ్వర్ ఒక. కానీ dwadashద్వాదశ jyotirligamజ్యోతిర్లింగ న శ్లోకస్తోత్రం ప్రకారం, Mamleshwarమమలేశ్వర్ అనే జ్యోతిర్లింగం నర్మదా నదినదికి ఇతర వైపు ఇది jyotirling, ఉందిఉంటుంది.
 
మధ్య ప్రదేశ్ లో నర్మదా నదీ తీరాన ఓంకార జ్యోతిర్లింగాజ్యోతిర్లింగ క్షేత్రం ఉంది . ఉజ్జైన్ కు సుమారు రెండు వందల కిలో మీటర్లుమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి శివ లింగం ‘’భాణలింగం ‘’. నర్మదానదిలో లభించిన భాణలింగం అత్యుత్తమమైనదని [[శివపురాణం]] చెప్పింది . అన్ని నదులూ  తూర్పు  దిశగా ప్రవిహించి [[సముద్రం]] లోకలిస్తే, నర్మదా నది పడమర గా ప్రవహించి [[అరేబియా సముద్రం]] లో కలవటం విశేషం . అదీ ఈక్షేత్ర ప్రశస్తి . ఉజ్జైన్ దేవాలయం లో కింద శ్రీ మహా కాలేశ్వరుదుకాలేశ్వరుడు, ,పైన ఓంకారేశ్వరుడు ఉంటారు.ఇక్కడ ఓంకారేశ్వర్కానీ లోఓంకారేశ్వరంలో కింద ఓంకారేశ్వరుడు , పైన మహా కాలేశ్వరుదుకాలేశ్వరుడు ఉండటం విచిత్రం . గుడి నాలుగు అంతస్తులుగా ఉంటుంది . కింద ఓంకారేశ్వరుడు , మొదటి అంతస్తులో మహా కాలేశ్వరుదుకాలేశ్వరుడు ఉండగా మిగిలిన అంతస్తులలో ఉప ఆలయాలు ఉంటాయి . శివుడు అమ్మవారి [[విగ్రహము|విగ్రహాలు]] ఇందులోఉన్నాయి ఇందులో ఉన్నాయి. నర్మదానది నర్మదా , కావేరికా అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తోంది . ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివ పురి  మాం దాత్రు పురి అని పిలుస్తారు . ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉందట . ఈ చీలిక ద్వారా అభిషేక జలం నర్మదా నదిలో కలిసి పవిత్రీకరిస్తుందని భావిస్తారు .
 
'''పురాణ గాధగాథ'''
 
సూర్య వంశానికి మాంధాత రఘు వంశ మూల పురుషుడు. .మాంధాత ఇక్కడేపర్వతం పై  తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకొన్నాడు. స్వామి అనుగ్రహం తో ఇక్కడే [[పర్వతం]] మీద ఆలయం నిర్మించాడు . ఈ పర్వతంమీద ఉన్న అనేక దేవాలయాలు ఓం అనే ప్రణవ ఆకారంఆకారంలో లోఉండే ఉండిఓంకారేశ్వర్ ,ఓంకారేశ్వర్ [[దేవాలయం]] ప్రణవం పై సూర్య భగవానుడిలాగా ప్రకాశిస్తోంది . దగ్గరలో విష్ణుపురి బ్రాహ్మ పురి కొండలున్నాయి . వాటి మధ్య నుంచి కపిల ధార అనే నది ప్రవహించి నర్మదా నదిలో కలుస్తుంది . ఒకప్పుడు నారద మహర్షి గోకర్ణ క్షేత్రం లో శివుని అర్చించి తిరిగి వస్తూ వింధ్య  పర్వతం  వద్దకు వచ్చాడు  విన్ధ్యుడివింధ్యుడీ పూజపూజని గ్రహించాడు . తనలో రత్న మాణిక్యాలున్నాయని వింధ్యుడు గర్వం గా మహర్షితో అన్నాడు. .’’నువ్వు మేరు పర్వతం కంటే తక్కువే .మేరుళమేరు శిఖరాలు స్వర్గం వరకు వ్యాపించాయి ‘’అన్నాడు . సిగ్గుపడ్డ వింధ్యుడు శివునికోసం ఆరు నెలలు ఈ క్షేత్రంలో ఘోర తపస్సు చేశాడు . ప్రత్యక్షమైన శంకరుని చూడగానే మనో బాధలు పోయాయి . తనకు ప్రశాంత మనసు ఏర్పడిందని తన శిరస్సుపై శాశ్వతంగా ఉండిపొమ్మని శివుని వేడుకొన్నాడు . సంతోషించిన శివుడు ప్రణవాకారాంలో జ్యోతిర్లింగంగా ఇక్కడే స్థిర పడిపోయి భక్తుల అభీష్టాలను నేర వేరుస్తున్నాడు .ఓంకారేశ్వరుదని ఓంకారేశ్వరుడని, పార్దివాకారంలో అమలేశ్వరుడని రెండు పేర్లతో ఈ జ్యోతిర్లిన్గాన్ని అర్చిస్తారు .
 
ఓంకార క్షేత్రం లోనే ఆది శంకరాచార్యులవారు  ఉపనిషత్తులకు భాష్యం రాశారు . ఈయన గురువు గారితో నివసించిన గుహను ఈ మధ్యనే పునరుద్ధపునరుద్ధరించారు. రించారు .ఇక్కడి గౌరీ సోమనాధ మందిరంలో [[శివ లింగము|శివ లింగ]] దర్శనం చేస్తేపునర్జన్మ ఉండదని విశ్వాసం . రాబోయే జన్మ రహస్యాలు కూడా తెలుస్తాయట. అందరూ గర్భాలయం చేరి అభిషేకం చేయవచ్చు .
 
'''మామ లేశ్వరమమలేశ్వర జ్యోత్రిర్లింగం'''
 
నర్మదా నదీ తీరంలో శ్రీ మామలేశ్వరమమలేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం ఓంకారేశ్వర్ కు ఎదురుగా ఉంది ఉంటుంది. ఇక్కడ సహస్ర శివ లింగ పూజ ప్రత్యేకం , అభిషేకం మనమే చేసుకోచేసుకోవచ్చు, వచ్చుశివ వెనకలింగం వెనుక పార్వతి అమ్మవారు శివ లింగం వెనుక ఉంటారు  .ఒకప్పుదు ఒకప్పుడు నారదుడి ప్రేరేపణతో వింధ్య పర్వతం శివుడి గూర్చి తపస్సు చేసి అనుగ్రహిమ్పబడిఅనుగ్రహించబడి దేవతల కోరికపై ఇక్కడే మామామలేశ్వరుడిగా మలేశ్వరుడిగా ఉందిఉండి పోయాడు. వరగర్వంతో వింధ్య పర్వతం   మేరువును దాటి గర్వంగా పెరిగి పోయింది.సోర్యుదు ఉత్తరాదిశాలోనేసూర్యుడు ఉత్తర దిశలోనే ఉండిపోయాడు దక్షిణ భాగం అంతా అంధకారంఅధికారంతో ఽప్పుదునిండిపోయింది. [[దేవతలు]] [[విష్ణువు]]ను ప్రార్థించారు వింధ్య గర్వం హరిన్చాటా నికిహరిన్చాటానికి అతని గురువు అగస్త్య మహర్షికి  మాత్రమేసాధ్యమని చెప్పి కాశీ పంపాడు. మహర్షిని   ప్రార్థించి వింధ్య గర్వాపహరణం చేయమన్నారు  సరేనన్న మహర్షి కాశీ విశ్వనాదుడినివిశ్వనాథుని వదలలేక వదలలేక వింధ్య పర్వతం సమీపించి దక్షిణానికి ప్రయాణమైనాడు .శిశ్యుదు శిష్యుడు వంగిగురువుకు  నమస్కరించాడు  తానూ దక్షిణ దేశానికి వెళ్తున్నానని తిరిగి వచ్చే దాకా అలాగెఉందిఅలాగె ఉండి పొమ్మని  శిష్యుడిని శాసించాడు.  అప్పటి  నుండి అలానే వింధ్య పర్వతం ఉందిఽన్తేఉంది ఇక్కడే వింధ్య పర్వత గర్వాపహరణం జరిగిందన్నమాట.
 
==రవాణా ==