పల్లెవాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ [[షిర్డీ సాయిబాబా]] ఆలయం:- ఈ గ్రామంలో శాయన రామారావు, వారి కుమారులు, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2016, [[ఫిబ్రవరి]]-24వ తెదీ [[బుధవారం]] ఉదయం 9-45 కి మంగళ వాయిద్యాలతో గ్రామప్రదక్షణ, విఖసనస్త్రోత్త పారాయణ, [[వినాయకుడు|గణపతి]]పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండదీపారాధన, కల్పశహోమం మొదలగు పూజాకార్యక్రమాలు నిర్వహించీనారు. సాయంత్రం 4 గంటలకు మృత్యంగ్రహణం, యాగమందిరపూజ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, భేరీపూజ చెసి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 25వతేదీ [[గురువారం]] ఉదయం 5-45 కి గణపతిపూజ, పుణ్యాహవచనం, రత్నన్యాసం పూజల అనంతరం 7-45 కి విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/పల్లెవాడ" నుండి వెలికితీశారు