తెలుగు పత్రికలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
==== '''[[నెచ్చెలి]]''' ====
 
* ఉత్తర"నెచ్చెలి" అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి వెలువడుతున్న తొలి అంతర్జాల వనితా పత్రిక. అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు సంబంధించిన అనేక అంశాల్ని‘నెచ్చెలి’ అంతర్జాల వనితా పత్రిక పరిచయం చేస్తున్నది. "నెచ్చెలి"కి డా. [[కె.గీత]] వ్యవస్థాపక సంపాదకులు.
====సుజనరంజని====
* సుజనరంజని - సిలికానాంధ్ర వారి మాస పత్రిక. ఏప్రిల్ 2013 సంచిక ముందుమాట ప్రకారం 121 సంచిక విడుదలైన మాసపత్రిక. 12లక్షల హిట్లను పొంది అంతర్జాల తెలుగు పత్రికలలో మొదటి స్థానంలో ఉంది. తల్లాప్రగడ రావు సంపాదకత్వంలో 79పత్రికలు వెలువడ్డాయి. మే 2013నుండి తాటిపాముల మృత్యుంజయుడు సంపాదకుడుగా బాధ్యతలు చేపడతాడు,
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పత్రికలు" నుండి వెలికితీశారు