బావురు పిల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
పంక్తి 2:
'''బావురు పిల్లి''', పులి బావురు, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్‌ క్యాట్‌ అని పిలిస్తారు దక్షిణ, ఆగ్నేయ ఆసియా యొక్క మధ్య తరహా అడవి [[పిల్లి]]. బావురు పిల్లి [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్ర జంతువు. ఇవి [[మడ అడవులు]], తీర ప్రాంత చిత్తడి నేలలలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటాయి.
[[File:Fishing cat in Godavari mangroves.jpg|thumb|తూర్పు గోదావరి జిల్లాలొని మడ అడవులలొ సేదతీరుతున్న బావురు పిల్లి ]]
[[ఆంధ్రప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో గల మడ అడవుల్లో సంచరిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇవి 1500 నుంచి 2000 వరకు ఉన్నట్లు అంచనా. కృష్ణా అభయారణ్యంలో అంతరించిపోతున్న మడ అడవులపై 2013 డిసెంబర్‌లో రిసెర్చ్‌ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/బావురు_పిల్లి" నుండి వెలికితీశారు