ఖైరతాబాదు వినాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి replace link with zwnj character to normal link followed by zwnj for ఆంధ్రప్రదేశ్
చి Bot: Automated text replacement (-ఆంధ్రప్రదేశ్{{ZWNJ}}, +ఆంధ్రప్రదేశ్,)
పంక్తి 76:
 
== ఇతర వివరాలు ==
# 2013లో 59 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 59 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి, [[ఆంధ్రప్రదేశ్]]{{ZWNJ}}, [[తూర్పు గోదావరి జిల్లా]]లోని [[తాపేశ్వరం]] గ్రామానికి చెందిన మల్లిబాబు తయారుచేసిన 4200 కిలోల లడ్డును అరచేతిలో ఉంచారు.<ref>{{cite web|url=http://www.ndtv.com/article/south/ganesh-festival-celebrated-in-andhra-pradesh-416457|title=Ganesh festival celebrated in Andhra Pradesh|publisher=}}</ref>
# 2015లో 6000 కిలోల బరువున్న లడ్డును పెట్టారు.
# 2018 నుండి పర్యావరణ అనుకూలమైన బంకమట్టి విగ్రహానికి తయారుచేయడానికి గణేష్ ఉత్సవ కమిటీ అంగీకరించింది.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/hyderabads-tallest-ganesha-to-be-a-centre-of-attraction-as-always/articleshow/60218361.cms|title=Hyderabad's tallest Ganesha to be a centre of attraction as always}}</ref><ref>{{cite web|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/khairatabad-ganesha-idol-caught-in-clay-pop-mess/articleshow/64199503.cms|title=Khairatabad Ganesha idol caught in clay, PoP mess}}</ref>