రాజేశ్వరీ పద్మనాభన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
రాజేశ్వరీ పద్మనాభన్ (1939-2008) కారైక్కుడి వీణ సంప్రదాయానికి సంబంధించిన ఒక వైణిక విద్వాంసురాలు.<ref name="SNA">{{cite web |last1=web master |title=Raajeswari Padmanabhan |url=https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=504&at=2 |website=SANGEET NATAK AKADEMI |publisher=SANGEET NATAK AKADEMI |accessdate=26 March 2021}}</ref>
 
==విశేషాలు==
పంక్తి 9:
ఈమెకు "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" [[కళైమామణి]] పురస్కారాన్ని ప్రకటించింది. మద్రాసు సంగీత అకాడమీ [[సంగీత కళానిధి]] పురస్కారం అందజేసింది. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] 1986లో [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డును]] ప్రదానం చేసింది.
 
ఈమె [[2008]] [[ఆగష్టు 15]]న తన 69వ యేట గుండెపోటుతో మరణించింది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}