ఆర్.పిచ్మణి అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
సినిమా దర్శకుడు [[కె.సుబ్రమణ్యం]] ఇతడిని తన సినిమాపాటలలో వీణ వాయించడానికి మద్రాసుకు తీసుకువచ్చాడు. ఇతడు 1941లో జుపిటర్ స్టూడియోలో వీణ కళాకారుడిగా ఉద్యోగంలో చేరాడు. ఆ సమయంలో ఇతడు ఎందరికో వీణలో పాఠాలు చెప్పాడు. వారిలో ఎ.వి.ఎం. స్టూడియో అధినేత ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి భార్య రాజేశ్వరి కూడా ఉంది. ఎ.వి.మొయ్యప్పన్ చెట్టి ఇతడి ప్రతిభను గుర్తించి తన స్టూడియోలో పర్మనెంటు ఉద్యోగం ఇచ్చాడు. తరువాత ఇతడు ఎ.వి.ఎం. నిర్మించిన అనేక సినిమాల పాటలలో వీణావాదనను చేశాడు.
 
ఇతడు ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఏ గ్రేడు ఆర్టిస్టుగా అనేక జాతీయ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. He was a top artiste of AIR and Doordarshan. He was a recipient of various awards such as Kalaimamani in 1970 and Sangeet Natak Academi award ( presented by the President of India) in 1988.
==పురస్కారాలు, గుర్తింపులు==
 
* 1970లో "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్"‌ ఇతడికి [[కళైమామణి]] పురస్కారాన్ని ప్రదానం చేసింది.
He was the asthana vidwan of Sri Kanchi Kamakoti Peetam. The Paramacharya of Kancheepuram Kama Koti Peetam honoured him with the title ‘Veena Nadamani’. He also served as secretary of the Tyaga Brahma Mahotsava Sabha in Thiruvaiyaru in 1980.
* 1988లో [[సంగీత నాటక అకాడమీ అవార్డు]] లభించింది.
* [[కంచి కామకోటి పీఠం]] ఆస్థాన విద్వాంసునిగా నియమించబడ్డాడు.
* కంచి పరమాచార్య ఇతడిని "వీణా నాదమణి" బిరుదుతో సన్మానించాడు.
* 1980లో తిరువయ్యారు త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు కార్యదర్శిగా పనిచేశాడు. తరువాత మరణించే వరకూ ట్రస్టీగా ఉన్నాడు.
* ఇతడు షణ్ముగ వైద్వు అవార్డును రెండుసార్లు గెలుచుకున్నాడు.
* మద్రాసు సంగీత అకాడమీనుండి టి.టి.కె. స్మారక అవార్డును పొందాడు.
* 1991లో మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ "సంగీత కళానిపుణ" బిరుదును ఇచ్చింది.
* ఇంకా ఇతనికి వీణా ప్రవీణ, "వీణ విదగర్", "వీణై ఇసై విదగర్", "నాద కణల్" మొదలైన బిరుదులు లభించాయి.
 
He trained a number of students including R. S. Jayalakshmi, Vasantha Krishnamurthy (of AIR) and Vasantha Kumar. His disciples Ramnath Iyer and Gopinath Iyer moved to Australia. They run a music college in Melbourne in the name of R. Pichumani School of Veena, which celebrated its silver Jubilee recently.
"https://te.wikipedia.org/wiki/ఆర్.పిచ్మణి_అయ్యర్" నుండి వెలికితీశారు