మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మరణ సంవత్సరం తప్పిపోయినవి ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
'''మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్''' ఒక వాయులీన విద్వాంసుడు.
==విశేషాలు==
ఇతడు [[1897]]వ సంవత్సరం [[తమిళనాడు]] రాష్ట్రానికి చెందిన కన్నివాడి గ్రామంలో జన్మించాడు.<ref name="SNA">{{cite web |last1=web master |title=Madurai S. Subramanya Iyer |url=https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=521&at=2 |website=SANGEET NATAK AKADEMI |publisher=SANGEET NATAK AKADEMI |accessdate=29 March 2021}}</ref> ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని నైషదం సదాశివయ్య వద్ద నేర్చుకున్నాడు. వయోలిన్ వాద్యాన్ని [[కె.ఎన్.చిన్నస్వామి అయ్యర్| కరూర్ చిన్నస్వామి అయ్యర్]] వద్ద అభ్యసించాడు. ఇతడు వాయులీన విద్వాంసుడిగా పేరుగడించినప్పటికీ స్వరకర్తగా కూడా కొన్ని కృతులనువర్ణాలను ఇతడు రచించాడు. త్యాగరాజ పరంపరకు చెందిన ఇతడు అరుదైన స్వరాలకు రాగాలను సమకూర్చాడు. ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, మద్రాసులోని కళాక్షేత్రలలో ప్రొఫెసర్‌గా సంగీతం బోధించాడు. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] ఇతడి కృషిని గుర్తించి 1971లో కర్ణాటక సంగీతం వాద్యం (వయోలిన్) విభాగంలో ఇతనికి [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను ఇచ్చింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}