మూస చర్చ:ఈ వారం వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

చి అర్జున గారు, ప్రతిపాదించినది బాగానేవుంది.
ట్యాగు: 2017 source edit
పంక్తి 34:
:::@[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారు, అభ్యర్దన మేరకు, మీరు ఇక్కడ చర్చలో పాల్గొంటున్నందులకు ధన్యవాదాలు. మీ వ్యాఖ్యను పరిశీలిస్తే, మీరు ఇప్పటివరకు జరిగిన చర్చను సరిగా అర్ధం చేసుకోలేదనిపిస్తున్నది. ఎందుకంటే ప్రతిపాదించుతున్న మూస పేరు {{tl|ప్రదర్శన వ్యాసం}}, {{tl|విశేషవ్యాసం}} కాదు. పేరులోనే వున్నట్లు, దీని అర్హత ఈ వారం వ్యాసంగా మొదటిపుటలో ప్రదర్శించడమే. దీనికి {{tl|విశేషవ్యాసం}} నాణ్యతకు చాలా తేడా వుండవచ్చు. కాని ఇప్పటివరకు ఏవైనా కొంత మెరుగైన వ్యాసాలను గుర్తించామంటే, ఈ శీర్షిక నిర్వహణవలనే. ఇక పైన చెప్పినట్లు ఒక చిహ్నం వుంటేనే ఏ ఏ వ్యాసాలు ఈ అర్హత పొందాయో తెలుస్తుంది, నిర్వహణకు సౌలభ్యంగా వుంటుంది. ఇంకేమైనా సందేహాలుంటే అడగండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:12, 4 ఏప్రిల్ 2021 (UTC)
::::నా అభిప్రాయం సరిగా అర్జున్ గారు అర్థం చేసుకోలేకపోయారని నేను అనుకుంటున్నాను. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 03:16, 4 ఏప్రిల్ 2021 (UTC)
 
:[[వాడుకరి:Arjunaraoc|అర్జున గారు,]] ప్రతిపాదించినది బాగానేవుంది. ఇలా చేయటంవలన సుమారు 700 ఈ వారం వ్యాసం పేజీలపై ఆసక్తి కలవారు, వాటిలో జరిగే మార్పులను గమనించటం సులభమవుతుంది. ప్రదర్శన వ్యాసం మూస ద్వారా చేర్చబడే నక్షత్రం ద్వారా నిర్వహణ సౌలభ్యంగా వుంటుంది. వీటిని గమనించే వారు ఎక్కువైతే వాటిలో కొన్నిటిని విశేష వ్యాసంగా మెరుగు చేయటానికి వీలవుతుంది. ధన్యవాదాలు. __[[వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="Blue"> ప్రభాకర్ గౌడ్ నోముల </font>]]<sup>[[వాడుకరి చర్చ:ప్రభాకర్ గౌడ్ నోముల|<font color="green"> చర్చ </font>]]</sup> 18:26, 5 ఏప్రిల్ 2021 (UTC)
Return to "ఈ వారం వ్యాసం" page.