వాజిద్‌నగర్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Automated text replacement (-ఆంధ్రప్రదేశ్{{nbsp}} +ఆంధ్రప్రదేశ్{{ZWNJ}})
పంక్తి 97:
 
== గ్రామ చరిత్ర ==
దీనిని ఫూర్వము "ఆనందపల్లి" అని పిలిచేవారు.ఈ గ్రామంలో పూర్వీకుల కాలం నాటి "[[శివాలయం]]" ఉంది.ఈ శివాలయంలో [[మహానంది]] ఉంది. ఈ "మహానంది" ఉన్నందున ఆనందపల్లి గ్రామముగా "చోళుల" కాలంలో పేరు పెట్టబడింది.కాని నిజాముల కాలంలో జాగీర్లు అని పిలువబడే జాగిర్దారు అహ్మద్ అలీఖాన్ ఈ గ్రామాన్ని పరిపాలించాడు.స్వాతంత్ర్యం వచ్చి [[ఆంధ్రప్రదేశ్]]{{nbspZWNJ}} ఏర్పడిన తర్వాత కాసు బ్రహ్మనందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రిమండలిలో అహ్మద్ అలీఖాన్ హోం మంత్రిగా పనిచేశాడు.ఇతని తండ్రి వాజీద్-అలీ-ఖాన్ పేరును ఆనందపల్లి పేరును వాజిద్ నగర్ గా మార్పు చేసారు.దీని ప్రక్కన మంజీరా నది ఉంది.ఈ గ్రామములో ప్రధాన పంటగా ఆకు కూరలు, కూరగాయలు పూర్వీకుల నుండి జిల్లాలో మొట్టమొదటీ కూరగాయలు పండించే గ్రామంగా పేరు ఉంది.ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది.ఇక్కడి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.గ్రామంలో డ్రేనేజ్ లు సరిగా లేవు. దళిత వాడలో రోడ్లు సరిగా లేవు. దళిత విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లేవు. ఆర్థికంగా వెనుకబడిన వారు ఉన్నారు. ఎలాంటి భూమి లేని నిరుపేదలు గ్రామంలో ఉన్నారు.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/వాజిద్‌నగర్" నుండి వెలికితీశారు