హిందూధర్మం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ హిందూమతం ను హిందూధర్మం కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
*Hinduism a Scientific Religion: & Some Temples in Sri Lanka
By Pon Kulendiren <ref>[https://books.google.co.in/books?id=mq9UAVT9FqcC&pg=PA12&dq=hinduism+oldest+religion&hl=en&sa=X&ved=0ahUKEwiGisP0l-TNAhURSo8KHV_3AKUQ6AEIHjAE#v=onepage&q=hinduism%20oldest%20religion&f=false]</ref>
*Noble: "Hinduism, the world's oldest surviving religion, continues to provide the framework for daily life in much of South Asia."<ref>{{cite journal | last=Noble | first=Allen | title=South Asian Sacred Places | journal=Journal of Cultural Geography | publisher=Routledge | issue=2 | year=1998 | pages=1–3 | doi=10.1080/08873639809478317 | accessdate=2016-05-13}}</ref>}} దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది.<ref>The Concise Oxford Dictionary of World Religions. Ed. John Bowker. Oxford University Press, 2000; The term can be traced to late 19th century Hindu reform movements (J. Zavos, ''Defending Hindu Tradition: Sanatana Dharma as a Symbol of Orthodoxy in Colonial India'', Religion (Academic Press), Volume 31, Number 2, April 2001, pp. 109-123; see also R. D. Baird, "Swami Bhaktivedanta and the Encounter with Religions," ''Modern Indian Responses to Religious Pluralism'', edited by Harold Coward, State University of New York Press, 1987).</ref> పూర్వకాలమునందు భారతదేశమున ఏది '''ధర్మ''' నామముతో వ్యవహరింపబడినదో, అదే ఇప్పుడు '''మత'''మను పేరుతో వాడబడుచున్నది. ధర్మము అనగా ఆచరణీయ కార్యము. మతమనగా '''అభిప్రాయము '''.
హిందూ అనే పదమును పార్శీ[[పర్షియను|లు]] మొదట వాడేవారు, హిందు అనే పదానికి [[పర్షియను|పార్శీ]] భాషలో సింధు అని అర్థము. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని
పిలుస్తున్నారు.<ref>http://www.etymonline.com/index.php?term=Hindu</ref>
"https://te.wikipedia.org/wiki/హిందూధర్మం" నుండి వెలికితీశారు