అమరావతి కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 40:
| exclude_cover =
}}
'''అమరావతి కథలు''' [[సత్యం శంకరమంచి]] రచించిన [[తెలుగు]] కథాసంపుటి . [[అమరావతి (గ్రామం)|అమరావతి]] గ్రామం, అక్కడి ప్రజలు ఇతివృత్తంగా రచించిన ఈ 100 కథలు మొదట [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో సుమారు రెండు [[సంవత్సరాలు]] 1975-77 మధ్య ప్రచురించబడ్డాయి. ఏ కథా కూడా ఒక పేజి కంటే ఎక్కువ ఉండేది కాదు. అప్పట్లో [[ముద్రణ]]
ఈ కథా సంపుటికి 1979వ సంవత్సరానికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. సినీ దర్శకులు [[శ్యామ్ బెనగళ్]] ఈ కథలను [[హిందీ భాష|హిందీ]]లో ధారావాహికగా చిత్రీకరించారు. ఈ ధారావాహిక 1994-1995 లో జాతీయ [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] నెట్వర్క్ లో ప్రసారం అయ్యి ఈ కథా సంపుటి ప్రాచుర్యం మరింత పెంచింది. ఈ ధారావాహిక [[అమరావతి]]లోనే చిత్రీకరించబడటం విశేషం. తెలుగులో తరంగ సుబ్రమణ్యం తరంగ ఫిల్మ్స్ బేనర్ పై ధారావాహికగా చిత్రీకరించాడు. ఇది రాష్ట్ర దూరదర్శన్ లో ప్రసారమైంది.
|