విటమిన్ బీ12: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 66:
 
==వృద్దులలో సమస్యలు==
వృద్ధుల్లో తికమక పడటం, మతిమరుపు వంటి లక్షణాలు సహజంగా కనిపించేవే గానీ ఇందుకు బీ12 విటమిన్ లోపమూ కారణం అవుతుండొచ్చు.ఎందుకంటే [[వయసు]] మీద పడుతున్నకొద్దీ మనం తీసుకునే ఆహారంలోని బీ12 విటమిన్‌ను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. ఇది బీ12 లోపానికి దారితీస్తుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే ఈ లోపం ఎక్కువవుతుండొచ్చు. దీంతో తికమకపడటం, మతిమరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటివి వృద్ధుల్లో కనిపిస్తే వయసుతో పాటు వచ్చే లక్షణాలుగానే చాలామంది పొరపడుతుంటారు. అందుకె బీ12 విటమిన్ తీసుకొవాలి.
 
==లభించే పదార్థాలు==
"https://te.wikipedia.org/wiki/విటమిన్_బీ12" నుండి వెలికితీశారు