ధనుర్మాసము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ధనుర్మాసము]] ఒక విశిష్టమైన మాసము అనగా నెల.
 
కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. [[చంద్రుడు]] ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. [[సూర్యుడు]] ఒక్కోరాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. [[సూర్యుడు]] ధనూరాశిలో ఉన్నమాసాన్ని '''ధనుర్మాసము''' అంటారు. ఈ నెల [[విష్ణుమూర్తి]]కి ప్రీతికరమైనది. [[గోదాదేవి]] కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు.ఈ నెల రోజులూ ఇంటిముందు పండుగ హడావుడి ని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నం గా ముగ్గును తీర్చిద్దిద్దుతారు.అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబందించినది కానీ మనం(తెలుగు వారం)చాంద్రమాన అనుయాయులం#ఫల్లొవ్ెర్స్#.
 
[[వర్గం:నెలలు]]
"https://te.wikipedia.org/wiki/ధనుర్మాసము" నుండి వెలికితీశారు