భారతీయ రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
మొట్టమొదటి పాసింజర్ రైలు, హౌరా (కోల్ కతా) నుండి, హుగ్లి వరకు 15 ఆగస్టు 1854 న 24 మైళ్ళు ప్రయాణించింది.
 
దక్షిణ భారత దేశంలో మొదటి రైలు 1 జులై 1856 న మద్రాసు (చెన్నై) రైల్వే కంపెనీ చే ప్రారంభించబడింది. ఈ రైలు వేయసర్ పాండి నుంచి వలజా రోడ్డు (ఆర్కోట్) వరకు మొత్తం 63 మైల్లుమైళ్ళు నడిచింది.
 
ఉత్తర భారత దేశంలో అలహాబాదు నుంచి, కాన్పూర్ వరకు 119 మైల్లమైళ్ళ రైల్వే మార్గం 3 మార్చి 1859 న ప్రారంభించ బడింది.
 
ఈ విధంగా 1880 నాటికి భారత దేశంలో మొత్తం 9000 మైల్లమైళ్ళ రైల్వే మార్గం పూర్తి అయింది.
 
[http://www.indianrailways.gov.in/ అధికారిక వెబ్ సైటు]
"https://te.wikipedia.org/wiki/భారతీయ_రైల్వే" నుండి వెలికితీశారు