టి.కె.స్వామినాథ పిళ్ళై: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నాట్యాచార్యులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో తప్పొప్పుల సవరణ, typos fixed: → (3)
 
పంక్తి 3:
 
== ఆరంభ జీవితం ==
ఇతడు పేరుమోసిన భరతనాట్య కళాకారిణి తిరువలపుత్తూర్ కళ్యాణి అమ్మాళ్ మొదటి కుమారుడు. ఇతని కుటుంబం తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరువలపుత్తూరు గ్రామానికి చెందిన ఇసై వెల్లాల కులానికి చెందినది. ఇతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరు కూడా భరతనాట్య కళాకారులే. ఇతని తమ్ముడు తిరువలపుత్తూర్ కృష్ణమూర్తి పిళ్ళై వయోలిన్ విద్వాంసుడు, [[కళైమామణి]] పురస్కార గ్రహీత. అతడు [[ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], ఎన్.సి.వసంతకోకిలం, [[ఎస్.సోమసుందరం|మదురై సోము]] మొదలైన కళాకారులకు వాద్య సహకారం అందించాడు.
 
== నాట్య వృత్తి ==
పంక్తి 15:
== శిష్యులు ==
 
ఇతని శిష్యులలో వళువూర్ సామ్రాజ్, [[ఎల్.విజయలక్ష్మి]], స్వామిమలై రాజరత్నం పిళ్ళై, [[హేమా మాలిని]], [[శ్రీప్రియ (నటి)|శ్రీప్రియ]], జీవరత్నమాల మొదలైన వారున్నారు.
 
== అవార్డులు, గుర్తింపులు ==