వాడుకరి:YVSREDDY/సహజ కంపనాలు: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'ఒక వస్తువుని కంపింపజేసి, వదిలినపుడు అది చేసే కంపనాల్ని సహజ...'
(తేడా లేదు)

06:11, 8 మే 2021 నాటి కూర్పు

ఒక వస్తువుని కంపింపజేసి, వదిలినపుడు అది చేసే కంపనాల్ని సహజ కంపనాలు లేదా స్వేచ్ఛా కంపనాలు అంటారు. ఒక్కసారి వస్తువుని ఉత్తేజపరిస్తే అది తనంతట తాను కంపిస్తూ ఉంటుంది. అయితే కంపించే వస్తువులని ఆవరించియున్న గాలి వస్తువు కంపనాలను నిరోధించడం వలన కంపించే వస్తువుల కంపన పరిమితి కాలంతో పాటు తగ్గిపోతుంటాయి. కాలంతో తగ్గిపోయే కంపనాలను అవరుద్ధ కంపనాలు అంటారు.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు