వాడుకరి:YVSREDDY/ఆటంకం: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'సాఫీగా జరుగుతున్న పనులకు కలిగే అడ్డంకులను '''ఆటంకం''' అంటారు. ఈ...'
 
(తేడా లేదు)

06:22, 8 మే 2021 నాటి చిట్టచివరి కూర్పు

సాఫీగా జరుగుతున్న పనులకు కలిగే అడ్డంకులను ఆటంకం అంటారు. ఈ ఆటంకాల వలన అనుకున్న సమయానికి పని పూర్తవక ఆలస్యమవుతుంది.

జిజ్ఞాస, తపన, కసి ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురయిన మనిషి విజయాలను సాధించగలడు.

ఆటంకాలు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ చేయవలసిన పనిని పూర్తి చేసినట్లయితే ఆ పని విజయవంతమైనదని అంటారు.

ఆటంకాన్ని ఎదుర్కొలేకపోతే ఆ పని విఫలమవుతుంది.

ఈ సృష్టిలో మనిషికే కాక ప్రతి జీవరాశికి, వీచే గాలికి, పారే నీటికి ఇలా ప్రతి అణువుకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నప్పటికి వాటిని అధిగమిస్తూ సాగిపోతుంటాయి.

ఆటంకాన్ని ఇంగ్లీషులో Detention అంటారు.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

[[వర్గం:పదజాలం]