గ్రీన్‌హౌస్: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'పంటలు సాగు చేయడానికి సరిపడే విస్తీర్ణములో సహాయక నిర్మాణం ప...'
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పంటలు సాగు చేయడానికి సరిపడే విస్తీర్ణములో సహాయక నిర్మాణం పై పారదర్శక పదార్థంతో కప్పబడి లోపల వాతవరణం పరిస్థితులను కొద్దిగా గాని పూర్తిగాగాని క్రమబద్దీకరించి మొక్కల అత్యధిక పెరుగుదల, దిగుబడి పొందడానికి నిర్దేశించిన నిర్మాణాలను ' గ్రీన్ హౌస్ (హరిత ఇల్లు) లు అంటారు .<ref>{{Cite book|title=Crop production and farm machanization|publisher=Ekalavya organic agriculture}}</ref>
[[దస్త్రం:RHSGlasshouse.JPG|thumb| RHS విస్లీలో ఒక ఆధునిక [[గ్రీన్‌హౌస్]] ]]
 
== ప్రాముఖ్యత ==
ఈ హరిత ఇండ్లలో పైరు పెరుగుదలకు అనువైన ఉష్ణోగ్రత గాలిలో తేమ శాతము , గాలిలో కార్టన్ డై ఆక్సైడ్ శాతము , సూర్యరశ్మి పారదర్శకత , మట్టిలో ముఖ్యమైన సూక్ష్మపోషక పదార్థాలు , నీరు తగినంత మోతాదులో నియంత్రణ చేయవచ్చు . హరిత ఇండ్లలో ఉష్ణోగ్రత 18 నుండి 30 ° సెంటీగ్రేడ్ వాతావరణంలో తేమశాతము 50-70 % , సూర్యరశ్మి 400nm నుండి 700nm లలో , ' CO 2 . 300-800 ppm ఉంటే చాలా రకాలైన కూరగాయలు పూలమొక్కలను పెంచవచ్చు. హరిత ఇల్లను తక్కువ ఖర్చుతో నిర్మించుకొని సహజ పద్ధతులననుసరించి వాతావరణ నియంత్రణ చేయటం ద్వారా ఖరీఫ్ , రబీ కాలాలలో కూరగాయలు , ఆకు కూరలు , పూల మొక్కలను పెంచుకోవచ్చును .
హరిత ఇల్లలో చాలా రకాలున్నాయి . కానీ ' క్వాన్సేట్ ' , సాటూత్ డిజైన్ ఎక్కువగా ఉపయోగంలో ఉన్నవి . వేసవికాలంలో హరిత ఇల్లలో ఉష్ణోగ్రత 50 ° నుండి 55 సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది . అలాంటి పరిస్థితిలో హరిత ఇండ్లను మామిడి పల్ప్ , మిర్చి , కూరగాయలను ఆరబెట్టుకొని వాటి తేమశాతం తగ్గించి ఎక్కువ కాలము నిలువ ఉండే విధముగా తయారు చేసుకొనవచ్చును . కొంతమంది రైతులు ఈ హరిత ఇండ్లలో మామిడి పల్ప్ క్యాండీగా , బార్స్ గా తయారు చేసి అధిక లాభాలను పొందుతున్నారు . హరిత ఇండ్లను ఖరీఫ్ , రబీ కాలంలలో పంటలు , కూరగాయలు , పూలు పండించుకోవడానికి , వేసవి కాలంలో పంటలను ఆరబెట్టుకొనుటకు ఉపయోగపడే సాధనముగాను ఉపయోగించు కొనుట ద్వారా సంవత్సర కాలమంతా దీనిని ఉపయోగించుకోవచ్చును . <ref>
{{Cite book|url=https://books.google.com/books?id=L4jtv2mX0iQC&pg=PA57|title=Favorite demonstrations for college science: an NSTA Press journals collection|last=Brian Shmaefsky|date=2004|publisher=NSTA Press|isbn=978-0-87355-242-4|edition=|page=57}}</ref>
 
== ఉపయోగాలు ==
Line 33 ⟶ 34:
XV ) హరిత ఇల్లను ఉపయోగించుకొని పనికిరాని నేలలో కూడా పంటలు పండించ వచ్చును .
 
xvi ) అసాధారణ ఔషద , సుగంధ మొక్కలను పెంచడానికి హరిత ఇల్లు చాలా అనుకూలం. <ref>{{Cite journal|last=Kurpaska|first=Sławomir|date=2014|title=Energy effects during using the glass with different properties in a heated greenhouse|url=http://uwm.edu.pl/wnt/technicalsc/tech_17_4/b04.pdf|journal=Technical Sciences|volume=17|issue=4|pages=351–360}}</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/గ్రీన్‌హౌస్" నుండి వెలికితీశారు