వెలమ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==చరిత్ర==
ప్రముఖ సాంఘికవేత్త, చరిత్రకారుడు ఎడ్గార్ థర్ స్టన్ ప్రకారము వెలమ,[[కమ్మ]]కులములు ఒకే మూలమునుండి విడిపోయినవి. ఈ ఘటనపై తెలుగు సాంప్రదాయములో బహు కథనాలు ప్రచారములోఉన్నాయి కాని దేనికీ చారిత్రకాధారములు లేవు. ఈ రెంటి కులములలోని ఆచారవ్యవహారములు, గోత్రములు, ఇంతిపేర్లలో చాల సామీప్యత గలదు. వెలమ అను పదము మొదటిసారిగా నెల్లూరు మండలములో దొరికిన 16వ శతాబ్దమునాటి ఒక శాసనములో గలదు. చరిత్రకారుల అభిప్రాయము ప్రకారము 11వ శతాబ్దములో వెలనాటినుండి (గుంటూరు మండలములోని ఒక భాగము) ఓరుగల్లుకు వెడలిన యోధుల వంశముల వారు వెలమలయ్యారు. అంతకు పూర్వము వీరు పలనాటి సీమలో హైహయ రాజుల వద్ద సైనికులుగా, సేనాధిపతులుగా, మంత్రులుగా ఉన్నారు.
 
===కాకతీయుల పూర్వ కాలము===
 
===కాకతీయ కాలము===
====పద్మనాయకులు====
Line 15 ⟶ 18:
===గోలకొండ సుల్తానుల కాలము===
===ఆంగ్లేయుల కాలము===
 
==సాహిత్య పోషణ==
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వెలమ" నుండి వెలికితీశారు