చర్చ:ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మీకు తెలుసా" మూస చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 211:
::దిద్దుబాటు అనుమతి లేని వాడుకరులు "సోర్సు చూడు"కు వెళ్ళినపుడు ఇదివరకు కనిపించే ఏకవాక్యపు సందేశాన్ని తీసేసి, మరింత వివరమైన, సందేశాన్ని చేర్చాను (ఎన్వికీ లాగానే). ఇది గతంలో ఉన్న సందేశం కంటే ఎంతో మెరుగు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారూ, పేజీలోంచి ఆ నోటీసును తిసేసినందుకు ధన్యవాదాలు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:15, 2 ఏప్రిల్ 2021 (UTC)
:::[[User:Chaduvari|చదువరి]] గారు, మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:13, 3 ఏప్రిల్ 2021 (UTC)
 
== జనాభా విషయాలు / భాషలు ==
 
భాషల విభాగంలో ఉన్న గణాంకాల మూలాలపై సందేహం ఉంది.
 
# నవ్యాంధ్ర భాషలు పేరిట ఉన్న పై-ఛార్టుకి మూలంగా (మూలం #77) 2011 జనాభా లెక్కల భాషా గణాంకాలను పేర్కొన్నారు. అయితే, ఆ మూలంలో నవ్వాంధ్రప్రదేశ్ గణాంకాలు ఏమీ విడిగా లేవు. ఆ అంకెలు ఎక్కడ నుండి వచ్చాయో మూలం సవరించాలి.
# అలానే 90% మందికి తెలుగు మాతృభాష అనే వాక్యానికి మూలంగా భాషా మైనారిటీల నివేదికను (మూలం #79) పేర్కొన్నారు. అయితే, ఈ మూలంలో ఉన్నది 2001 జనాభా లెక్కలు, అందులోనూ నవ్యాంధ్రకు విడిగా లెక్కలు లేవు.
# మూలం #78 (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేజీ)లో కూడా 90% అనే అంకె లేదు.
 
తతిమా ఎడిటర్లు, ఒకసారి సరిచూడండి. &mdash; [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 07:27, 24 మే 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు
Return to "ఆంధ్రప్రదేశ్" page.