రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
ఆర్.యస్.యస్. వాదులు గేరువా పతాకం (కాషాయ జండా) ను తమ పరమ గురువుగా భావిస్తారు. ఈ సంస్థ యొక్క సర్వోన్నతమైన నాయకుడిని [[సర్ సంఘ్ చాలక్]]గా వ్యవహరిస్తారు. [[1948]]లో [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం, [[1975]] [[భారత అత్యవసర స్థితి|ఎమర్జెన్సీ]] సమయంలో, [[1992]] [[బాబ్రీ మసీదు]] విధ్వసానంతరం ఈ సంస్థ మీద నిషేధం విధించి మరలా తొలగించడం జరిగింది. ఆర్.యస్.యస్. మొదటినుంచి ఒక వివాదాస్పద సంస్థగానే కొనసాగింది. హిందూ ముస్లిం కొట్లాటలలో హిందువులకు ఆత్మరక్షణ కల్పించటం, ముస్లిం వర్గాల దాడులను తిప్పి కొట్టటం ఈ సంస్థ కార్యకలాపాలలో ఒకటి. కొందరు విమర్శకులు దీనినొక ఫాసిస్టు సంస్థగా అభివర్ణిస్తారు.
 
ఆర్.యస్.యస్., దీని అనుభంధ సంస్థలన్నింటినీ కలిపి [[సంఘ్ పరివార్]] అని పిలుస్తారు. [[భారతీయ మజ్దూర్ సంఘ్]], భారతీయ కిసాన్ సంఘ్, [[అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు|అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్]], వనవాసి కళ్యాణ ఆశ్రమం, స్వదేశీ జాగరణ మంచ్,ప్రజ్ఞా ప్రవాహ్, ఇతిహాస సంకలన సమితి, [[విద్యా భారతి]], సంస్కార భారతి, సంస్కృత భారతి, అధివక్తా పరిషత్, పూర్వ సైనిక పరిషత్,భారతీయ జనతా పార్టీ,[[విశ్వ హిందూ పరిషత్]] వీటిలో ముఖ్యమైనవి. ఆర్.యస్.యస్. తోపాటు ఈ సంస్థలన్నింటికి చాలా పెద్ద సంఖ్యలో సభ్యులున్నారు. <!--ఆర్.యస్.యస్. రాజకీయాలతో ప్రత్యక్షం సంబంధం లేకపోయినా, రాజకీయ విభాగం గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కార్యకలాపాలు జరుగుతాయి. మొదట ఆ పార్టీ పేరు [[జనసంఘ్]] గా ఉండేది.-->
ఈ సంస్థకు [[1925]] నుండి [[1940]] వరకు [[సర్ సంఘ్ చాలక్]]గా పనిచేసిన ఈ సంస్థ వ్యవస్థాపకుడు [[కె.బి.హెడ్గేవార్]], ఆయన తరువాత [[1940]] నుండి [[1973]] వరకు ఆ పదవిలో పనిచేసిన [[మాధవ్ సదాశివ్ గోల్వల్కర్]], తదుపరి [[1973]] నుండి [[1993]] వరకు ఆ పదవిలో పనిచేసిన [[మధుకర్ దత్తాత్రేయ దేవరస్]] ఈ ముగ్గురూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఒక మహా వృక్షం మాదిరిగా యావత్ భారత దేశమంతటా విస్తరించటానికి ఎనలేని కృషి చేశారు.