శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

శ్రీశ్రీకి జన్మనిచ్చిన తండ్రి ఇంటిపేరు పూడిపెద్ది, శ్రీరంగం కాదు.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 41:
[[బొమ్మ:SriSri.jpg|right|250px|శ్రీశ్రీ ట్యాంకుబండ్ పై]]
[[బొమ్మ:SrISrI text.jpg|right|250px|శ్రీశ్రీ ట్యాంకుబండ్ పై]]
 
 
 
 
 
=== బాల్యం, విద్యాభ్యాసం ===
'''శ్రీశ్రీ''' - '''శ్రీరంగం శ్రీనివాసరావు''' - [[1910]] సంవత్సరం పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు. శ్రీశ్రీ జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే అయినా అతను ఏ తేదీన పుట్టారన్న విషయంపై స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1, [[1910]] న జన్మించానని విశ్వసించారు. ఐతే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధ షష్ఠినాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని పేర్కొన్నారు. [[విశాఖపట్నం]] పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ 1910 ఏప్రిల్ 30 అని విరసం వారు స్పష్టీకరించారు.<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref> శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో చేసాడు. [[1925]]లో [[SSLC]] పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో [[మద్రాసు]] విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు