స్పానిష్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 120:
===Signs and symptoms===
[[File:3548786222 7a3d3208d3 bInfluenzaGrippe.jpg|thumb|US Army symptomology of the flu]]
ముఖ్యంగా మొదటి వేవ్ సమయంలో వ్యాధిసోకిన వారిలో ఎక్కువ మంది గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం మొదలైన సాధారణ ఫ్లూ లక్షణాలను మాత్రమే అనుభవించారు.{{sfn|Spinney|2018|pp=45–47}} ఇందుకు విరుద్ధంగా రెండవ తరంగంలో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంది. ఇది తరచుగా న్యుమోనియా లక్షణాలతో ఉన్న కారణంగా గుర్తించడం సంక్లిష్టంగా ఉండేది. ఇది తరచుగా మరణానికి కారణంగా మారింది.{{sfn|Spinney|2018|pp=45–47}} ఇది మరింత తీవ్రమైన రకం హెలియోట్రోప్ సైనోసిస్ అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. తద్వారా చర్మం మొదట చెంప ఎముకల రెండు మహోగని మచ్చలను అభివృద్ధి చేస్తుంది. తరువాత కొన్ని గంటలు మొత్తం ముఖం నీలం రంగులోకి వ్యాపిస్తుంది తరువాత నల్ల రంగు మరింత వ్యాప్తి చెంది మిగిలిన అవయవాకకు వ్యాపించేది.
{{sfn|Spinney|2018|pp=45–47}} దీని తరువాత ఊపిరితిత్తులు ప్రమాదకరమైన ద్రవాలతో నిండిన కారణంగా గంటలు లేదా రోజుల్లో మరణం సంభవిస్తుంది.{{sfn|Spinney|2018|pp=45–47}} నివేదించబడిన ఇతర సంకేతాలుగా ఆకస్మిక నోరు, ముక్కుపుటాలు వ్యాధి లక్షణాలను బహిర్గతం చేసాయని తెలియజేసాయి. గర్భిణీ స్త్రీలకు గర్భస్రావాలు సంభవించాయి. ఒక విచిత్రమైన వాసన, దంతాలు, జుట్టు రాలడం, మతిమరుపు, మైకం, నిద్రలేమి, వినికిడి లేదా వాసన కోల్పోవడం, దృష్టి మసకబారడం, రంగు గుర్తించడంలో బలహీనమైన దృష్టి. {{sfn|Spinney|2018|pp=45–47}} ఒక పరిశీలకుడు ఇలా వ్రాశాడు: "శ్లేష్మ పొరల నుండి ప్రధానంగా ముక్కు, కడుపు, పేగు నుండి వచ్చే రక్తస్రావం ఈ వ్యాధి లక్షణాలలో ఒకటిగా పేర్కొనబడింది. చెవుల నుండి రక్తస్రావం, చర్మంలోని రంద్రాలలో కూడా రక్తస్రావం సంభవించింది".{{sfn|Knobler|2005}} సైటోకిన్ తుఫానుల కారణంగా లక్షణాల తీవ్రత సంభవిస్తుందని విశ్వసించారు.{{sfn|Patterson|Pyle|1991}}
The majority of deaths were from [[bacterial pneumonia]],<ref name="MorrisCleary2017">{{cite journal | vauthors = Morris DE, Cleary DW, Clarke SC | title = Secondary Bacterial Infections Associated with Influenza Pandemics | journal = Frontiers in Microbiology | volume = 8 | page = 1041 | year = 2017 | pmid = 28690590 | pmc = 5481322 | doi = 10.3389/fmicb.2017.01041 | doi-access = free }}</ref><ref>{{cite web |title=Bacterial Pneumonia Caused Most Deaths in 1918 Influenza Pandemic |url=https://www.nih.gov/news-events/news-releases/bacterial-pneumonia-caused-most-deaths-1918-influenza-pandemic |website=National Institutes of Health |date=23 September 2015 |access-date=17 April 2016 |archive-url=https://web.archive.org/web/20160422191021/https://www.nih.gov/news-events/news-releases/bacterial-pneumonia-caused-most-deaths-1918-influenza-pandemic |archive-date=22 April 2016 |url-status=live}}</ref>{{sfn|Taubenberger|Reid|Janczewski|Fanning|2001|pp=1829–1839}} a common [[secondary infection]] associated with influenza. This pneumonia was itself caused by common upper respiratory-tract bacteria, which were able to get into the lungs via the damaged [[Bronchus|bronchial tubes]] of the victims.<ref>{{cite journal | vauthors = Morens DM, Taubenberger JK, Fauci AS | title = Predominant role of bacterial pneumonia as a cause of death in pandemic influenza: implications for pandemic influenza preparedness | journal = The Journal of Infectious Diseases | volume = 198 | issue = 7 | pages = 962–70 | date = October 2008 | pmid = 18710327 | pmc = 2599911 | doi = 10.1086/591708 }}</ref> The virus also killed people directly by causing massive hemorrhages and [[edema]] in the lungs.{{sfn|Taubenberger|Reid|Janczewski|Fanning|2001|pp=1829–39}} Modern analysis has shown the virus to be particularly deadly because it triggers a cytokine storm (overreaction of the body's immune system).{{sfn|Barry|2004b}} One group of researchers recovered the virus from the bodies of frozen victims and [[transfection|transfected]] animals with it. The animals suffered rapidly progressive [[respiratory failure]] and death through a cytokine storm. The strong immune reactions of young adults were postulated to have ravaged the body, whereas the weaker immune reactions of children and middle-aged adults resulted in fewer deaths among those groups.{{sfn|Barry|2004}}<ref>{{Cite web|url=https://www.familysearch.org/ark:/61903/3:1:939Z-RFNN-8?i=1446&cc=1682798&personaUrl=%2Fark%3A%2F61903%2F1%3A1%3AQVJH-7PK1|title=FamilySearch: Sign In}}</ref>
|