అల్లరి బావ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],<br>[[గిరిబాబు]],<br>[[జయప్రద]]|
}}
'''అల్లరి బావ''' పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో ఎం.బాలకృష్ణ నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా [[1980]], [[డిసెంబరు 12]]వ తేదీన విడుదలయ్యింది.<ref name="indiancine.ma">{{cite web |last1=web master |title=Allari Bava |url=https://indiancine.ma/UME/info |website=indiancine.ma |accessdate=17 June 2021}}</ref>
==నటీనటులు==
* [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]]
పంక్తి 34:
 
==పాటలు==
ఈ చిత్రంలోని పాటలను [[వేటూరి సుందరరామమూర్తి]] రచించగా [[రాజన్-నాగేంద్ర]] సంగీతం సమకూర్చారు.<ref name="ఘంటసాల గళామృతము">{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=అల్లరిబావ - 1980 |url=https://ghantasalagalamrutamu.blogspot.com/2012/05/1990_1132.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=17 June 2021}}</ref>
# అమ్మడు నవ్వాలి ఆమని రావాలి కోయిలమ్మ కొమ్మలోన - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]]
# ఓరోరి దద్దమ్మ ఓ సందె గొబ్బెమ్మనీ ఆట కట్టించనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
"https://te.wikipedia.org/wiki/అల్లరి_బావ" నుండి వెలికితీశారు