టి.వి.రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తోటకూర వెంకట రాజు''' ('''టి.వి.రాజు''') తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన [[అంజలీదేవి]] నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.
'''తోటకూర వెంకట రాజు''' ('''టి.వి.రాజు''') తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. వెంకటరాజు [[రాజమండ్రి]] తాలూకాలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్నపేరుతో రంగస్థల నటునిగా [[మద్రాసు]]లో స్థిరపడ్డాడు. ఈయన [[అంజలీదేవి]] నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు. 1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి. ఈయన కుమారుడు సోమరాజు (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), [[రాజ్-కోటి]] ద్వయంలో ఒకడు. కోటి నుండి విడువడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
{{flagicon|India}}<br />{{flagicon|Japan}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =టి.వి.రాజు
Line 39 ⟶ 38:
}}
 
 
==ఇవికూడా చూడండి==
*[[ఇంగ్లీష్ వికీపీడియా]] : [http://en.wikipedia.org/wiki/ లింక్]
==బయటి లింకులు==
==మూలాలు==
<references/>
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
==బయటి లింకులు==
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
[[వర్గం:సంగీతకారులు]]
==బాల్యం==
వెంకటరాజు [[రాజమండ్రి]] తాలూకాలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్నపేరుతో రంగస్థల నటునిగా [[మద్రాసు]]లో స్థిరపడ్డాడు.
==కుటుంబం==
ఈయన కుమారుడు సోమరాజు (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), [[రాజ్-కోటి]] ద్వయంలో ఒకడు. కోటి నుండి విడువడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
==సినీ ప్రస్థానం==
'''తోటకూర వెంకట రాజు''' ('''టి.వి.రాజు''') తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. వెంకటరాజు [[రాజమండ్రి]] తాలూకాలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్నపేరుతో రంగస్థల నటునిగా [[మద్రాసు]]లో స్థిరపడ్డాడు. ఈయన [[అంజలీదేవి]] నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు. 1950లో విడుదలైన [[పల్లెటూరి పిల్ల]] సినిమాలో సంగీతదర్శకుడు [[పి.ఆదినారాయణరావు]]కు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో [[బి.ఎ.సుబ్బారావు]] దర్శకత్వం వహించిన [[టింగురంగ]]. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, [[కమలాకర కామేశ్వరరావు]], ఎన్టీయార్ మరియు [[కె.విశ్వనాథ్‌]]ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడు, జ్వాలాదీప రహస్యం వంటి చిత్రాలున్నాయి. ఈయన కుమారుడు సోమరాజు (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), [[రాజ్-కోటి]] ద్వయంలో ఒకడు. కోటి నుండి విడువడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
 
==ప్రచురణలు==
===పుస్తకాలు===
Line 61 ⟶ 52:
==ఇవికూడా చూడండి==
*[[ఇంగ్లీష్ వికీపీడియా]] : [http://en.wikipedia.org/wiki/ లింక్]
==మూలాలు==
<references/>
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
==బయటి లింకులు==
==మూలాలు==
Line 70 ⟶ 57:
<!-- వర్గాలు -->
<!-- ఇతర భాషలు -->
[[వర్గం:సంగీతకారులు]]
[[వర్గం:జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/టి.వి.రాజు" నుండి వెలికితీశారు