అంబటి రాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 91:
 
మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన్నప్పటికీ 2019 వరల్డ్ కప్ టీం కు తనని ఎంపిక చేయకపోవడం వలన 2 జూలై 2019 న, రాయుడు అన్ని రకాల క్రికెట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత 29 ఆగస్టు 2019 న, రాయుడు అన్ని రకాల క్రికెట్లను మళ్లీ ఆడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
==వ్యక్తిగత జీవితం==
రాయుడు 1985 సెప్టెంబర్ 23 న భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో జన్మించాడు. అతని తండ్రి సంబశివరావు ఆర్కైవ్స్ విభాగంలో పనిచేశారు. మూడవ తరగతి చదువుతున్నప్పుడు క్రికెట్ కోచింగ్ క్యాంప్‌లో చేరడానికి తన తండ్రి ప్రేరణ అని రాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. రాయుడు తండ్రి 1992 లో, మాజీ హైదరాబాద్ క్రికెటర్ విజయ్ పాల్ క్రికెట్ అకాడమీకి తీసుకువెళ్ళాడు. "రాయుడు తండ్రి తన స్కూటర్లో క్రికెట్ శిబిరాలకు, వివిధ మ్యాచ్లకు తీసుకువెళ్ళేవాడు" అని పాల్ గుర్తుచేసుకున్నాడు. అబ్దుల్ అజీమ్ ప్రకారం, “రావు 50 మీటర్ల దూరంలో నిలబడి, రాయుడు ప్రాక్టీస్ డే-ఇన్ మరియు డే-అవుట్ చూసేవాడు.
 
రాయుడు భవానీస్ శ్రీరామకృష్ణ విద్యాలయ, సైనిక్‌పురి నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు.
 
==జననం==
"https://te.wikipedia.org/wiki/అంబటి_రాయుడు" నుండి వెలికితీశారు