రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 50:
 
పెధ్ధ సంఖ్యలో స్వచ్ఛంద సేవకులును కలిగి ఉండటం వలన దాని యొక్క సభ్యులలో ఆర్థిక, సాంస్కృతిక, భాషా వృత్తులకు చెందిన వారు ఉన్నారు. కొందరు వారి యొక్క రంగాల్లో విజయవంతమైన పాత్రను పొషించారు. ఆర్.ఎస్.ఎస్ స్వచ్ఛంద సేవకులను దాన్ని యొక్క భావజాలాన్ని జీవితంలో ప్రతి అదుగులో పాటించడానికి ప్రోత్సహిస్తుంది.అందువలన ఆర్.ఎస్.ఎస్ సేవకులు వారి యొక్క రంగాల్లో ప్రత్యేకంగా రాజకీయాలు, విద్య, మేథస్సు, పరిపాలన వంటి రంగాల్లో తనదైన ప్రభావం చూపిస్తారు. ఆర్.ఎస్.ఎస్ తన భావజాలానికి తగినట్టుగా ఒక కొత్త భావజాల వ్యవస్థను సృష్టించుకొని మెల్ల మెల్లగా దేశం యొక్క భావజాలన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంది. విద్య, విద్యార్థులకు, కార్మికులకు ప్రత్యేకమైన శాఖలు స్థాపించారు.
'''ఆర్.ఎస్.ఎస్ సంస్థ లక్ష్యాలు:'''
 
'''ఆర్.ఎస్.ఎస్ సంస్థ లక్ష్యాలు:'''
Line 59 ⟶ 58:
 
2. భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం.
 
 
3. ఇస్లాం & క్రైస్తవ మతం వంటి విదేశీ ఆధారిత మతాలలోకి వ్యతిరేక మత మార్పిడి చట్టాలు కోటాస్, సబ్సిడీలు, రిజర్వేషన్లు మరియు ఇతర ప్రయోజనాల ద్వారా మైనారిటీ అప్పీస్‌మెంట్‌ను వ్యతిరేకించడం మరియు రాజకీయ మైలేజీని అటువంటి ప్రయోజనాల నుండి పొందడం.